మాదాపూర్‌లో ఖాకీల రాసలీలలు బట్టబయలయ్యాయి. ఏసీబీ ఏఎస్పీ సునీతతో కల్వకుర్తి సీఐ మల్లికార్జునరెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే మాదాపూర్‌లో వీరిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా ఏఎస్పీ సునీత భర్త పట్టుకున్నాడు.!? దీంతో సీఐ మల్లికార్జునరెడ్డిపై సునీత భర్త, బంధువుల దాడి చేశారు. సునీత, మల్లికార్జునరెడ్డి వ్యవహారంపై ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపట్లో ఈ వ్యవహారంపై మాదాపూర్ పీఎస్‌లో సునీత భర్త ఫిర్యాదు చేయనున్నారు.!
watch video here:
https://www.youtube.com/watch?v=jDEaZBzwJ_o