రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న”రంగస్థలం 1985″ టీజర్ చూస్తే ఫిదా.! [VIDEO]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. 1985 నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తొలిసారిగా రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా నటిస్తుండటంతో పాటు ఫుల్ మాస్ లుక్ లో కనిపించటంతో మెగా అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సమంత కూడా కొత్తగా కనిపించనుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ డైరెక్టర్ “సుకుమార్”. ఈ సినిమా టీజర్ ఇప్పుడే విడుదల అయ్యింది. ఓ లుక్ వేసుకోండి!

Watch video here:

Comments

comments

Share this post

scroll to top