భల్లాలదేవ వేషంలో రోడ్డెక్కిన రానా!!

బాహుబలి సినిమాలో భల్లాలదేవగా  చేసిన రానా, చేతిలో గదతో  రోడ్డు మీదికెక్కాడు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారిని తన గదతో బ్రోక్ చేస్తున్నాడు. ఇది నిజమా అంటే అబ్బే కాదు… కానీ దీని వెనుక మంచి కారణం అయితే ఉంది.  ఎవరో భల్లాలదేవ పాత్రలో ఉన్న రానా తన గదతో ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారిని  కొడుతున్నట్టు మార్పింగ్ చేశారు. రానా ను వాడుకున్నా మంచి కాజ్ కోసం వాడుకున్నారు.  పైగా రానా నే తన ఫేస్ బుక్ లో ఈ పిక్స్ పెట్టి గుడ్ ఐడియా అని స్టేటస్ కూడా పెట్టేశాడు.

rana on roads support traffic signals

PIC1:     ఒకే బండి పై నలుగురు వెళితే, భల్లాల దేవ గద దెబ్బ రుచి చూడాల్సిందే. !

PIC2:    సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రానా పంచ్ మూతి మీద పడ్డట్టే.!

PIC3:   రాంగ్ రూట్ లో వెళ్లాలనుకుంటే  గదతో ఫోర్ హెడ్ మీద ఒక్కటిస్తాడంతే.!

PIC4:    హెల్మెట్ లేకుంటే  కుమ్మేసుడే.!!

rana on road

 

ఒక హీరో  ఇలాంటి వాటిని పట్టించుకోవడమే రేర్, అటువంటిది రానా దీన్ని అభినందించి గుడ్ ఐడియా అని తన వాల్ మీద పోస్ట్ చేయడం రియల్లీ గ్రేట్.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top