ఇదండీ అసలు కథ..! “రానా – నాని” ల మధ్య గొడవను కూల్ చేసిన “వెంకటేష్”..!

రానా గురించి మంచి ఇంట్రడక్షన్ ఇస్తూ. “నాని” మంచి ఏవి చేసాడు. కానీ నాని మాటలు విన్న వెంటనే “నాగార్జున” షాక్ అయిపోయాడు. రానా అయితే మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయాడు. ఇంతకీ నాని ఏమన్నాడో తెలుసా..?

“రానా గురించి నేను మాట్లాడాలా?
ఏం చెప్పాలి రానా గురించి.
సరదాగా హిట్ సినిమాలు చెప్పండి రానా వి.
అవి హిట్ల.?
వాడు తప్ప ఎవడు చేసిన బ్లాక్ బస్టర్ అయ్యేవి
హైట్ , ఫిజిక్ ఉంటె హీరో కారు.
స్టార్ వెనక బౌన్సర్లు.
ఎందుకు పనికొస్తది హైట్.
బెడ్ రూమ్ లో లైట్లు మార్చడానికా?”

 

ఇది ఐఫా ఉత్సవం ప్రోమో వీడియో. మరి ఈ వీడియోలో ఇంత రేంజ్ లో రియాక్షన్లు ఇచ్చారు. అస్లు కథ ఏంటో తెలియాలి అంటే సండే వరకు ఆగాల్సిందే! కానీ ఇంతలో “రానా” నానిపై ఫైర్ అయిన వీడియో వచ్చింది. ఏమన్నాడో వీడియో చూడండి!

“ఉండండయ్యా బిజీగా ఉన్నా…
నాని గురించి ఏం చెప్పాలి…
నాటురల్ స్టార్ ఏంటి..? ఇస్రో వాళ్ళు పెట్టారా?
మానేజ్మెంట్ ను పిలువు”

 

ఇదంతా ప్రోమో వీడియో అని అందరికి తెలిసిందే. ఆదివారం ఫుల్ వీడియో వచ్చేసింది. అసలు గొడవ ఏంటో తెలిసిపోయింది. రానా – నాని లకు “వెంకటేష్” ఎలా క్లాస్ పీకారో చూడండి!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top