ఫేస్బుక్ లైవ్ లో “ప్రేమికుల రోజున” SINGLE గా ఉండడం ఎంత బెటర్ అనేది చెప్పిన “రాణా”…[VIDEO]

“రాణా దగ్గుబాటి” అనడం కంటే “బల్లల దేవా” అంటే ఎక్కువ గుర్తు పడతారు అనుకుంట!…స్టార్ హీరో అయ్యుండి కూడా విల్లన్ పాత్రలో చేయడం అంటే సాధారణ విషయం కాదు!…ముందు నుండి “రాణా” మంచి మంచి పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు!..”లీడర్” తోనే ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించేసుకున్నాడు..”బాహుబలి” తో ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నాడు!…బాహుబలి-2 లో కనిపించబోయే పోస్టర్ కె సోషల్ మీడియా లో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది!…

ఇటీవల విడుదలైన “ఘాజి” ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది!..ఈ సినిమా ఈ నెల 17 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రానుంది!…ఈ మూవీ ప్రమోషన్ కోసం రాణాని ఫేస్బుక్ లైవ్ ఇంటర్వ్యూ కి పిలిచారు..ఇంటర్వ్యూ లో “బల్లాల దేవా” కి “రాణా” కి చాలా తేడా ఉంది!…అది సినిమా వరకే అన్నారు!..ఇంతలో లవర్స్ డే రోజున సింగల్ గా ఉండడం చాలా ఎంజాయ్ చేస్తున్న అన్నారు!

Watch Video Here:

(watch video from 30:00)

Comments

comments

Share this post

scroll to top