నడిరోడ్డు మీద ఆగిఉన్న బస్సు మీద డాన్స్ స్టెప్పులేసిన రామ్ చరణ్.!

ప్రస్తుతం తెలుగు సినిమా కథానాయకులలో ఉన్న బెస్ట్ డ్యాన్సర్లలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. తండ్రి మెగాస్టార్ నటనా వారసత్వంతో పాటు డ్యాన్స్ లోనూ తండ్రికి తగ్గ తనయుడుగానే ప్రూవ్ చేసుకున్నాడు. మెగా అభిమానులను అలరిస్తున్న ఈ స్టార్ హీరో, ఉన్నట్లుండి నడిరోడ్ పై స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ ఊహల్లో ఎలా ఉన్నా రామ్ చరణ్ మాత్రం అభిమానులను అలరించేందుకు ఎప్పుడూ సిద్ధమే అన్నట్లుగా ‘నాయక్’ లోని ఓ బీట్ సాంగ్ కు స్టెప్పులేసి ఆనందపరిచాడు. ఇది కూడా సినిమా పబ్లిసిటీలో భాగమే కదా. ఇలాంటివి మనకు కొత్తైయినా బాలీవుడ్ లో ఇటువంటి కల్చర్ ఎప్పుడో మొదలుపెట్టారు లెండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top