“రామ్” డిఫరెంట్ లుక్ లో కనిపించిన “ఉన్నది ఒకటే జిందగి” హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్(తెలుగులో)

Movie Title (చిత్రం): ఉన్నది ఒకటే జిందగి (Vunnadi Okate Zindagi)

Cast & Crew:

  • నటీనటులు: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి తదితరులు
  • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
  • నిర్మాత: కృష్ణ చైతన్య, స్రవంతి రవి కిషోర్ (స్రవంతి రవి కిషోర్, పి.అర్ మూవీస్)
  • దర్శకత్వం: కిషోర్ తిరుమల
  • సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

Story:

ఇది స్నేహం, కొంతమంది స్నేహితులు చుట్టూ తిరిగే కథ. మధ్యలో ప్రేమకథ జత అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే.. బాల్యం, కాలేజ్ లైఫ్, ఆ తర్వాత పరిణతి సాధించాక వచ్చే జీవితం. ఇలా మూడు దశల నేపథ్యంలో కథ సాగుతుంది. లైఫ్ అంటే చాలా ఈజీ.. కానీ మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనే ఆలోచనతో హీరో పాత్ర ఉంటుందట.

Review:

ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. దీనికి తోడు రామ్‌కు ‘నేను శైలజ’ లాంటి హిట్‌ను అందించిన కిశోర్ తిరుమల ‘ఉన్నది ఒకటే జిందగీ’కి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో కమర్షియల్ వాల్యూస్ కాస్త తక్కువగానే ఉంటాయని, మాస్ ఆడియన్స్ ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చని టాక్. దొక మంచి ఫీల్‌గుడ్ మూవీ అని.. అలాంటి సినిమాలు ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు. ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ హీరోయిన్స్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లు‌గా నటించారు. ఇద్దరూ చాలా నేచురల్‌గా నటించి సినిమాకు ప్లస్ అయ్యారని యూనిట్‌లో ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. వీళ్ల పాత్రలు ప్రేక్షకుల్లో గుండెల్లో నిలిచిపోతాయని అంటున్నారు. ఈ సినిమాకు తొలి హీరో కథే అని.. దర్శకుడు భావోద్వేగాలను అద్భుతంగా చూపించాడని టాక్. మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్, మనసుకు హత్తుకునే డైలాగ్స్, రామ్ పర్ఫార్మెన్స్, కామెడీ, భావోద్వేగాలు ఇవన్నీ సినిమాలో ఉన్నాయట.

Plus Points:

స్టోరీ
రామ్ లుక్
అనుపమ, లావణ్య యాక్టింగ్
డైలాగ్స్
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం

Minus Points:

స్లో స్క్రీన్ ప్లే
కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడంతో మాస్ ఆడియన్స్ కి నచ్చదు

Final Verdict:

మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్, మనసుకు హత్తుకునే డైలాగ్స్, రామ్ పర్ఫార్మెన్స్, కామెడీ, భావోద్వేగాలు ఇవన్నీ కలిస్తే “ఉన్నది ఒకటే జిందగి” సినిమా

AP2TG Rating: 3.25 / 5

Trailer:

 

Comments

comments

Share this post

scroll to top