Cast & Crew:
- నటీనటులు: రామ్,కీర్తిసురేష్,సత్యరాజ్,నరేష్,ధన్యబాలకృష్ణ
- దర్శకత్వం: కిషోర్ తిరుమల
- సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
- నిర్మాత:’స్రవంతి’ రవికిషోర్
Story:
హరి (రామ్) చిన్నప్పటి నుండీ ప్రతి ఒక్కరినీ ప్రపోజ్ చేస్తూ తన మనసులో ఫీలింగ్ చెబుతుంటాడు. ప్రతి ఒక్కరూ రిజెక్ట్ చేస్తుంటారు. ఇక తన లైఫ్ లో లవ్ అనేదనుకుంటున్న టైంలో శైలజ (కీర్తిసురేష్) హరి జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఇక ప్రేమ వద్దనుకుంటూనే హరి శైలజను ప్రేమిస్తాడు. చిన్నప్పుడు తనతో పాటు చదువుకున్న తన స్నేహితుడే హరి అని శైలజకు తెలుస్తుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. శైలజకు ప్రపోజ్ చేయడానికి వెళితే నువ్వంటే నాకిష్టమే కానీ నేను నిన్ను ప్రేమించట్లేదని షాక్ ఇస్తుంది. అప్పటికే శైలజ వాళ్ళింట్లో శైలజకు పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. శైలజ తన ప్రేమను రిజక్ట్ చేయడానికి కారణం తెలుసుకున్న హరి, తన ప్రేమను దక్కించుకోవడానికి, శైలజ ఇంటికి వెళ్తాడు. హరి సోదరి శ్రీముఖిని, శైలజ సోదరుడు ప్రిన్స్ ప్రేమిస్తాడు.ఈ విషయం తెలుసుకున్న హరి, ప్రిన్స్ ద్వారా శైలజ ఇంటికి వెళ్లి, అక్కడ సమస్యలు తీర్చి, తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.
PLUS POINTS:
- రామ్, కీర్తి సురేష్ నటన
- దేవిశ్రీప్రసాద్ సంగీతం
- సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ
- ఫస్ట్ హాఫ్
MINUS POINTS:
- రొటీన్ సెకండాఫ్
- ఫ్యామిలీ ఎమోషన్స్
Verdict: హరి, శైలజ జంట బాగుంది
Rating: 3 /5
Trailer: