రామ్ “హైపర్” రివ్యూ & రేటింగ్

Cast & Crew:

  • నటీనటులు: రామ్‌, రాశిఖన్నా, సత్యరాజ్‌, నరేష్‌, తులసి, మురళి శర్మ, రావు రమేష్‌
  • దర్శకుడు : సంతోష్‌ శ్రీనివాస్‌
  • నిర్మాత : రామ్‌, గోపి, అనీల్‌
  • సంగీతం : గిబ్రాన్‌

Story:
నారాయణ మూర్తి (సత్యరాజ్‌) నిజాయితీ గల ప్రభుత్వ ఆధికారి, అతడి కొడుకు సూరి (రామ్‌). తండ్రి కోసం ఏదైనా చేసే రకం. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఈ ఫ్యామిలీకి ఒక మినిస్టర్‌ నుండి పెద్ద సమస్య వచ్చిపడుతుంది. వైజాగ్‌లో తను కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్స్ కు పర్మీషన్‌ కావాలని మంత్రి రాజప్ప(రావు రామేష్‌) నారాయణ మూర్తిని ఒత్తిడి చేస్తాడు.ఆ కాంప్లెక్స్ నిబంధనలకు విరుద్దంగా ఉండడంతో పర్మీషన్‌ ఇవ్వడానికి ఒప్పుకోడు నారాయణ. దాంతో మినిష్టర్ నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటాడు,మంత్రి నుండి తన ఫ్యామిలీని రక్షించుకునే క్రమంలో మినిష్టర్ తో పోరాటానికి సిద్దమవుతాడు సూరి. ఈ క్రమంలోనే భానుమతి(రాశిఖన్నా) ప్రేమలో పడతాడు సూరి. ఆ ట్రాక్ ఇలా నడుస్తున్న సమయంలోనే మరో విలన్ సూరీ మీద ఎటాక్ చేస్తాడు. ఆ ఎటాక్ చేసింది ఎవరు? సూరి మీద ఎందుకు ఎటాక్ చేయాల్సి వచ్చింది? రామ్‌ తన తండ్రి సమస్యను పరిష్కరిస్తాడా..?? అనేదే అసలు కథ.

Plus Points:
రామ్‌, సత్యరాజ్ ల నటన
స్క్రీన్‌ ప్లే
ఫస్ట్‌హాఫ్‌

Minus Points:
రోటీన్ స్టోరి కథ.
సెకండ్‌ హాఫ్‌.

Rating: 3./5
Verdict:నాన్నకు ప్రేమతో…కరెప్షన్ పై కక్షతో….ఫ్రెష్ స్కీన్ ప్లే తో..సాగిన కథ.
Trailer:

Comments

comments

Share this post

scroll to top