మొన్నటివరకు “శ్రీదేవి”..ఇప్పుడు WOMANS DAY కి “వర్మ” ఏమని పోస్ట్ చేసాడో తెలుసా.? ఇది అవమానమా?

మహిళా దినోత్సవం రోజున సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఒకరోజు మాత్రమే మహిళలకు ఇచ్చేయడమంటే.. మిగిలిన రోజులన్నీ పురుషులకు ఇచ్చినట్టుగా అనిపిస్తోందంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇది మహిళలను కించపరచడమేనంటూ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘సంవత్సరంలో ఒకరోజు మహిళల కోసం కేటాయించడమంటే మహిళలను ఒక రకంగా కించపరచడమేనని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మిగిలిన 364 డేస్ మెన్స్ డేస్‌గా అనిపిస్తున్నాయి. నేను ప్రతిరోజూ ఉమెన్స్ డే అనే నమ్ముతాను ఎందుకంటే ఏ ఒక్క రోజుకు కూడా పురుషుడు అర్హుడు కాడు. అందుకేనేమో పురుష డే అనేదే లేదు’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Comments

comments

Share this post

scroll to top