పూరీ బర్త్ డేలో వర్మతో కలిసి ప్రభాస్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ,  రామ్ గోపాల్ వర్మ తో కలిసి పూరి జగన్నాధ్ బర్త్ డే పార్టీలో ప్రభాస్ చేసిన డాన్స్  చక్కర్లు కొడుతుంది. గత నెల 28 న జరిగిన పూరీ బర్త్ డే పార్టీలో సినీస్టార్లు డాన్స్ చేస్తూ మస్త్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో చూసిన వారు రెండు  విషయాల్లో షాక్ అవ్వాల్సిందే.

ఫస్ట్ ది రామ్ గోపాల్ వర్మ డాన్స్ చేయడం. మాట్లాడమంటేనే అర,కొర మాటలు ఆచితూచి మాట్లాడే వర్మ..డాన్స్ చేయడం  అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బెల్లీ డాన్సర్ల డాన్స్ ల మద్య మొదలైన బర్త్ డే పార్టీలో ప్రభాస్ , వర్మ ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు.  రెండోది వర్మతో కలిసి ప్రభాస్ బాక్సింగ్ స్టెప్పులతో కూడిన డాన్స్ ను వేయడం.

Watch Video:( ఈ వీడియోను యూట్యూబ్ నుండే తొలగించారు) /Sorry For That)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top