అమ్మ కోరిక ను తీర్చిన రామ్ చరణ్ తేజ్

రామ్ చరణ్ తన తల్లి కోరిక తీర్చాడు.  భం.. భం బోలేనాథం అంటూ అమర్ నాథ్ యాత్ర చేపట్టడంతో తన తల్లి సురేఖ  కోరికను తీర్చేసాడు చెర్రీ. అమర్ నాథ్ యాత్ర చేపట్టాలనేది రామ్ చరణ్ తల్లి కోరిక…. సో  నిన్ననే  చరణ్  అమరనాధ్ యాత్రలో భాగంగా ఆ భోలాశంకరుడిని దర్శించుకున్నాడు. పనిలో పనిగా అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తన కెమెరా లో బంధించి ఇలా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేశాడు.

సముద్రమట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ కు చేరుకున్నాను.. అని టెక్ట్ కూడా పెట్టాడు రామ్ చరణ్.

ram charan tej in amarnath yatra

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top