“పిల్లల్ని ఎప్పుడు కంటారు?” అని ఇంటర్వ్యూలో అడిగితే “ఉపాసన” ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా.? అంతేకాకుండా.!

మన గురించి ఏదన్నా నెగటివ్ విషయాలు తెలియగానే..లేదంటే మన పక్కన వారు మన గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని తెలియగానే తెగ టెన్షన్ పడిపోతాం ,వారితో గొడవపడతాం,మనలో మనమే బాదపడిపోతుంటాం.అలాంటి సంధర్బాన్నే సిని నటుడు రాంచరణ్ భార్య ఉపాసన కూడా కొన్నేళ్ల క్రితం ఎదుర్కొన్నారు.అదే చరణ్ కి ఉపాసన సూట్ కాదనే విషయంపై..ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అదే విషయాన్ని క్వశ్చన్ చేస్తే ఉపాసన రెస్పాండ్ అయిన తీరు నిజంగా సూపర్..అంతేకాదు ఎవరైతే చరణ్ కి తను సూట్ అవ్వలేదు అన్నారు ఇప్పుడు వాళ్ల చేతే ఉపాసన సూపర్ గా ఉంది అనిపించుకున్నారు..

ఉపాసన గురించి మనకు తెలియని విషయాలు అంటూ ఏం లేవు.ఎందుకంటే సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పటికప్పడు వార్తల్లో ఉంటుంది.అపోలోలో చురుకైన పాత్రతో పాటు..సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటుంది.చరణ్ ఉపాసన కంటే 4 సంవత్సరాలు పెద్ద.కానీ పెళ్లి సమయంలో చరణ్ కంటే పెద్దగా కనపడింది.లావుగా ఉండడంతో అందరూ బాహాటంగానే ఆ విషయం ప్రస్తావించారు..తర్వాత తర్వాత సన్నబడి చరన్ కి సరిజోడి అనిపించుకుంది.తన మంచి మనసుతో, ప్రవర్తనతో చరణ్ కుటుంబ అభిమానాన్నే కాదు..అభిమానుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది..అప్పుడెలా ఫీల్ అయిందో కానీ ఈ మధ్య ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మాత్రం చాలా హానెస్ట్ గా సమాధానం ఇచ్చింది.అంతేకాదు పెళ్లై ఇన్నేళ్లయినా పిల్లలు పుట్టకపోవడానికి కారణం చెప్పింది..అదేంటో తనమాటల్లోనే వినండి.

watch video here:

పిల్లలు అనేది మా పర్సనల్ ఛాయిస్ – Upasana Konidela !Check out FULL interview link in comments section!#RamCharan #DialogueWithPrema #CelebrationOfLife #iDreamMedia

Posted by IDream Media Inc on Tuesday, 24 October 2017

Comments

comments

Share this post

scroll to top