రామ్ చరణ్ మెరుపు (ఫ్యాన్స్ ఫిక్స్ చేసిన పేరు) మూవీ ట్రైలర్.

రేపు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సంధర్భంగా.. చిరు తనయుడు రామ్ చరణ్ , తండ్రికి బర్త్ డే గిఫ్ట్ గా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న  తన కొత్త సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాకు మెరుపు అనే టైటిల్ ను అభిమానులు ఫిక్స్ చేశారు. ఈ ట్రైలర్ సినిమా పట్ల ఇంట్రస్ట్ ను పెంచేలా ఉంది. చరణ్ చెప్పిన డైలాగ్ లను బట్టి చూస్తుంటే సినిమా ఫుల్ ఆఫ్ మాస్ గా ఉండేలా ఉంది. నీ మీటర్ పగిలితే కానీ నా మీటర్ అర్థం కాదు. వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.. మొదలు పెట్టాక .. పూర్తయ్యే వరకు రిక్వెస్ట్ లు వినపడవ్ ,రియాక్షన్ల కు కనపడవ్.. ఓన్లీ రీసౌండ్ అంటూ చరణ్ చెప్పే డైలాగ్ లతో ట్రైలర్ ను విడదల చేశారు.

Watch Trailer Here:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top