అప్పటి వీడియో: స్టాలిన్ ఆడియో రిలీజ్ వేడుకలో…రామ్ చరణ్, అల్లు అర్జున్ లు.

చిరంజీవి, త్రిషలు జంటగా నటించిన చిత్రం స్టాలిన్…2006 లో జరిగిన  ఈ సినిమా ఆడియో వేడుక కార్యక్రమంలో తొలిసారి చిరంజీవి తనయుడు రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ స్టేజ్ మీదకు రావడానికి చాలా సిగ్గుపడుతూ కనింపిచారు. ఈ వీడియో క్యాసెట్లను చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇలా అందరూ ఒక వేడుకలో కనిపించారు. యూట్యూబ్ లోని  ఆ వీడియో ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ తెరమీదకు వచ్చింది. జులపాల జుట్టు తో అల్లు, సిగ్గు పడి మెలికలు తిరుగుతూ రామ్ చరణ్….క్యాసెట్ ఆవిష్కరించి అన్నయ్య చిరు చేతికి ఇవ్వకుండా ఆటపట్టిస్తున్న పవన్…ఇలా ఈ వీడియో మెగా అభిమానులను ఆకట్టుకుంది.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top