రాజుగారి గది రివ్యూ & రేటింగ్.

రాజుగారి గది రివ్యూ & రేటింగ్.

 

Cast & Crew:

 • నటీనటులు: అశ్విన్ బాబు , ధన్య బాలకృష్ణ , చేతన్ శీను, ఈశాన్య, రాజీవ్ కనకాల, సప్తగిరి, ధన్ రాజ్.
 • దర్శకత్వం: ఓంకార్
 •  నిర్మాణం : జేకే ఎంటర్టైన్మెంట్స్

Story:

నందిగామలో ఓ  పురాతన భవనం ఉంటుంది. ఆ భవనం  గురించి తెలుసుకోవడం కోసం వెళ్ళిన 34 మంది చనిపోతారు. దాంతో  ప్రభుత్వం ఆ రాజమహల్ సీజ్ ని చేస్తుంది. అటు తర్వాత మాటివి (MAA)   వారు  అదే  భవనంలో దెయ్యంతో  7 రోజులు గడిపి  గెలిస్తే 3 కోట్లు అనే రియాలిటీ షోకి ప్లాన్  చేస్తుంది. దీని కోసం సెలక్షన్స్ ఏర్పాటు చేసి ఏడుగురిని ఎంపిక చేస్తారు. ఈ షో కోసం సెలెక్ట్  అయిన వారు….అశ్విన్(అశ్విన్ కుమార్), డా. నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య (బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్). వీరిలో అశ్విన్ క్యారెక్టర్ చేసింది దర్శకుడు ఓంకార్ తమ్ముడు. ఆ భవనంలోకి ప్రవేశించిన వారు  క్షణక్షణం దెయ్యం, భయం తో బిక్కుబిక్కుమంటుంటారు. అలాంటి సంధర్భంలో అశ్విన్ కు రాజమహల్ గురించి ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి…? ఇంతకీ దెయ్యం ఉందా లేదా అన్నదే ఈ సినిమా….!

Plus Points:

 • ఫస్టాఫ్.
 • హర్రర్ కంటే కామెడీ ఎక్కువగా పేలింది.
 • షకలక శంకర్, ధన్ రాజ్ టైమింగ్
 • సినిమాటోగ్రఫి

Minus Points: 

 • సెకెంఢాప్
 • ఎడిటింగ్
 • స్క్రీన్ ప్లే
 • ఊహించిన రితిలో కథ సాగడం.

Rating: 2/5

Verdict: స్టోరి అంతా టైటిల్ లోనే ఉంది. ట్రైలర్ కు చేసిన హడావుడి తెరమీద కనిపించలేదు.

Trailer:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top