రజినీకాంత్ ను ప్లాట్ చేసిన బుడ్డోడు.!

సూపర్ స్టార్ రజినీకాంత్. స్టైల్ కి, పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్. ఆయనతో కలిసి ఒక్క సీన్ లో కనిపిస్తే చాలనుకుంటారు చాలామంది నటీనటులు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే నేటి యంగ్ జనరేషన్ హీరోలకు దిమ్మతిరిగిపోతుంది. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ ముందు ఓ బుడతడు తనకిష్టం వచ్చినట్లుగా డ్యాన్సులు వేశాడు. బ్రేక్ డ్యాన్స్, ఫ్లోర్ డ్యాన్స్.. ఇంకా మనకు తెలియని ఎన్నో డ్యాన్సులు వేసి రజినీని ఆకట్టుకున్నాడు. అందరూ రజినీ మాటకోసం,ఆయన కలవడం కోసం ఎదురుచూస్తూ ఆయన అభిమానులుగా ఉంటే.. రజినీ మాత్రం ఆ కుర్రాడికి వీరాభిమాని అయ్యాడు. ఆ డ్యాన్సులు చూసి ఫిదా అయ్యాడు.అదేదో కార్యక్రమం కోసం చేసింది కాదులెండి. రజినీ తన సినిమాలో భాగంగా ఆ పిల్లాడితో డ్యాన్సులు వేయించిందే. ఆ సీన్ కు అప్పట్లో ఆడియెన్స్ నుండి భలే రెస్పాన్స్ వచ్చింది. కావాలంటే ఆ వీడియో మీరూ చూసేయండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top