రామ్ చరణ్, ఎన్టీఆర్ తో “రాజమౌళి” సినిమాలో మరొక హీరో ఎవరో తెలుసా..? ఆ హీరోదే ముఖ్య పాత్ర అంట!

బాహుబలి తర్వాత రాజమౌలి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా ఏంటా అని జక్కన అభిమానులు వెయిట్ చేస్తుంటే.. రాజమౌలి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల ఊహాగానాలు వచ్చాయి  బాహుబలి 2 తర్వాత చాలా సమయం గ్యాప్ తీసుకుని రాజమౌలి నెక్స్ట్ ప్రాజెక్ట్  ప్రారంభించారు..ఆ ప్రాజెక్ట్ లో రాంచరణ్,ఎన్టీయార్ నటించబోతున్నారు.. అయితే ఇప్పుడు  వీరితో పాటు మరో హీరో కూడా నటిస్తున్నారట అనే వార్తలు వినిపిస్తున్నాయి…

ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటించనున్నారని కొంత మంది అంటుండగా ఇంకొంత మంది ఈ సినిమా ఇద్దరు బాక్సింగ్ ఛాంపియన్స్ మధ్య జరిగే ఛాలెంజ్ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు .. ఇలా ఎవరికీ తోచింది వారు అనుకోవడమే కానీ దాని మీద ఇంకా సరయిన న్యూస్ అయితే ఏమి రాలేదు . అయితే ఇప్పుడు ఆ సినిమాలో ఇంకొక హీరో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి .. ఆ విషయాన్ని స్వయంగా రాజమౌళి నే తన సన్నిహితులతో అన్నాడంట .. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా ..?ఏ సినిమాకి అయినా కథే మెయిన్ హీరో ..  కథ లేకపోతే ఎంత మంది స్టార్స్ ఉన్నా,ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమాలు  ఆడవు .. అందుకే తన సినిమా గురించి అడిగిన వారికీ,అలాగే ఆ సినిమాలో ఇద్దరు హీరోల్లో మెయిన్ హీరో ఎవరు అని అడిగిన వారు అందరికీ ఈ సినిమాలో మెయిన్ హీరో తన తండ్రి రాసిన కథే అని ఆయన అన్నారు .. అదండీ విషయం…ఇది కూడా నిజమే కదా..ఏ సినిమాకైనా కథే హీరో అన్నది ఒప్పుకుని తీరాలి..

Comments

comments

Share this post

scroll to top