రాజమౌళి దృష్టిలో అసలైన హీరో ఎవరో తెలుసా..?

అసలైన హీరో ఎవరు అనగానే…..సినిమాల్లో నటించే పదిమంది పేర్లు టకాటకా చెప్పేస్తారు. కానీ దర్శకధీరుడు రాజమౌళి దృష్టిలో అసలైన హీరో ఎవరో  తెలుసా..? మీరే…అవును ముమ్మాటికి మీరే…  మీ జీవితానికి మీరే హీరోలంటున్నాడు రాజమౌళి.. ఓకే ఒక్క నిర్ణయం నిన్ను హీరోగా నిలబెడుతుందని అన్నాడు రాజమౌళి. సినిమాలు తీయడంలోనే కాదు సామాజిక కార్యకమాల్లో కూడా ముందు వరుసలో ఉండే రాజమౌళి #fightSmoking అంటూ చిన్న మెసేజ్ ఓరియెంటెడ్ వీడియో లో ఈ మాటలు చెప్పాడు. క్యాన్సర్ కు వ్యతిరేకంగా చేసిన ఈ వీడియోలో పాల్గొని దేశ పౌరుడిగా  తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. స్మోకింగ్ కు యూజ్ చేసే రెండు వేళ్ళను రబ్బర్ బ్యాండ్ లతో బంధించడం, సిగరెట్ ను లాలీపప్ తో రిప్లేస్ చేయడం …. ఈ వీడియోలోని క్రియేటివిటికి అద్దం పడుతున్నాయ్.

Watch Video:

 

Rajamouli Comments On Smoking:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top