ఈగ లేట్ గా స్టార్ట్ చేయడానికి రీజనేంటని అడిగితే జక్కన ఇచ్చిన ఫన్నీ ఆన్సర్ ఏంటో తెలుసా… రాజమౌలి ట్వీట్స్ లో కొన్ని మీకోసం…

Krishna

ఒక్క పరాజయం ఎరుగని దర్శకుడు ఎస్.ఎస్ .రాజమౌలి.పదహారేళ్ల సినిప్రయాణంలో తీసిన పదకొండు సినిమాలు సూపర్ హిట్టే.వాటిల్లో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిని సినిమాలు బాహుబలి,ఈగ,మగధీర..నటీనటులు సెట్స్ లో ఉంటే సీన్ చెప్పి వదిలేయకుండా , ఎలా నటించాలో తానేస్వయంగా నటించి చూపించే,వారిచేత మంచి ఔట్ పుట్ రప్పించే దర్శకుడు.పని రాక్షసుడు అనే పదానికి కరెక్ట్ గా సరిపోయే మన జక్కన ట్విట్టర్లో కూడా యాక్టివ్ గా నే ఉంటారు.తన ట్విట్టర్ విశేషాలు కొన్ని మీకోసం..

  • రాజమౌలి లాంటి దర్శకుడుకి సినిమాలు చూసేంత తీరికుంటుందా అని మీకు అనిపించొచ్చు కదా..తీరిక ఉన్నా కానీ మన తెలుగు సినిమాలెందుకు చూస్తాడో ఏ బాలివుడ్డో,హాలివుడ్డు సినిమాలో చూస్తాడు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే..ఇప్పటివరకు తను చూసిన ప్రతి సినిమా గురించి ట్విట్టర్లో తన ఒపినీయన్ ట్వీట్ చేశారు జక్కన.ఆ సినిమాలేంటో..వాటి గురించి రాజమౌలి ఏమన్నారో మీరే చూడండి..

  • ఈగ సినిమాకి ముందు మర్యాద రామన్న సినిమా చేసి  సునీల్ కి సూపర్ హిట్ మూవి ఇచ్చారు.దాని తర్వాత ఈగ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా కాలం పట్టింది.అంతకాలం ఏం చేశారు అని అడిగినప్రశ్నకి రాజమౌలి ఇచ్చిన ఫన్నీ ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు గెస్ చేయగలరా... ఈగలు తోలుకుంటున్నా

  • సంపూర్ణేశ్ బాబు నటించిన హృదయకాలేయం సినిమాకి గానీ,హీరోగా సంపూర్ణేశ్ బాబుకి గాని అంత క్రేజ్ వచ్చిందంటే ఒన్ అండ్ ఓన్లీ రీజన్ రాజమౌలి…కేవలం రాజమౌలి పెట్టిన సంపూ ఫోటోస్ వల్లే ఆ సినిమాకి ,సంపూ కి ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.

  • ట్విట్టర్లో రాజమౌలికి,జఫ్ఫానంద స్వామికి జరిగిన సంభాషణ చదివితే నవ్వాపుకోకుండా ఉండలేరు.మంచి సినిమాలే కాదు పంచ్ లు వేయగలరు మన దర్శకధీరుడు..

  • పీటర్ హెయిన్స్ అదేనండి మన జక్కన గారి ఆస్థాన ఫైట్ మాస్టార్…ఆయన గారి హెయిర్ స్టైల్స్ గురించి రాజమౌలి గారి ట్వీట్ లు కొన్ని …

Comments

comments