కంచె ట్రైలర్, వరుణ్ తేజ్ పై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు.

దర్శకధీరుడు రాజమౌళి  కంచె ట్రైలర్ పై ఆ సినిమా హీరో వరుణ్ తేజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఫ్యామిలీ నుండి  హీరోగా రావడం శాపం అని అన్నాడు రాజమౌళి. వరుణ్ విషయానికి వస్తే వరుణ్ పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని.. మెగా ఫ్యామిలీ నుండి వచ్చాడు కదా చరణ్ లాగా ఫైట్స్, బన్నీ లాగా డాన్స్, పవన్ లాగా స్టైల్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటారని ఆయన అన్నాడు.  ఎవ్వరిని ఇమిటేట్ చేయకుండా  ఇప్పటి వరకు వరుణ్ తన స్టైల్ నే ఫాలో అవుతున్నాడని కితాడిచ్చాడు.

ఇక  కంచె  ట్రైలర్ గురించి మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే చాలా పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తుంది. ఖచ్చితంగా అవుతుందని చెప్పారు రాజమౌళి. నిజానికి కంచె ట్రైలర్ ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ట్రైలర్స్  లో ది బెస్ట్ అనిపించుకుంది.

Rajamouli Comments On Varun, And Kanche Cinema:

CLICK:  ఈ వీడియోలోని పెళ్లి కూతురిని జాగ్రత్తగా చూడండి

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top