క్వశ్చన్ పేపరంతా..రాజమౌళి బాహుబలితో నింపేసిన ప్రొఫేసర్.!

అది దేశంలోనే ప్రఖ్యాత  VIT ఇంజనీరింగ్ కళాశాల. అందులో  బిటెక్ సివిల్ ఇంజనీరింగ్  స్టూడెంట్స్ కు  అసెస్మెంట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫ్రోఫేసర్  స్టూడెంట్ కు  క్వశ్చన్  పేపర్స్ ను అందించాడు.  క్వశ్చన్ పేపర్ తెరిచి చూసిన స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయి ఒకరి మొఖాలు మరొకరు చూసుకున్నారు .మ్యాటర్ ఎంట్రా అంటే… ప్రశ్నాపత్రమంతా రాజమౌళి బాహుబలి సినిమా సెట్టింగ్ ల మీదే ఉంది.

అందులో అడిగిన ప్రశ్నలు:

  1. బహుబలి  ఫైటింగ్ సీన్ లో రానా, ప్రభాస్ లకు దెబ్బలు తగలకుండా తీసుకున్న జాగ్రత్తలు ఏవి?
  2. నువ్వే ఆ సెట్ కు ఇంచార్జ్ గా ఉంటే  తీసుకునే జాగ్రత్తలు ఏవి?

మొత్తం 2 ప్రశ్నల్లో  ఒక్కో ప్రశ్నకు 20 అంటే టోటల్ గా 40 మార్కులకు క్వశ్చన్ పేపర్ ను తయారు చేసి ఇచ్చాడు ఆ ప్రోఫేసర్. వాస్తవానికి ఇదే అసలైన ఎగ్జామ్….. ప్రాక్టికల్ గా విద్యార్థులు ఆలోచించి రాయాలని, బట్టీ పద్దతికి స్వస్తి చెప్పాలని, ఆ ఫ్రోఫేసర్  ప్రయత్నం.

బాహుబలి మన కంటికి ఓ సినిమాలాగానే కనిపించింది, కానీ ఈ ఫ్రొఫేసర్ కు మాత్రం ఆ సినిమా వెనక చిత్ర యూనిట్  పడిన కష్టం,  సెట్టింగ్ విషయంలో మన వాళ్ళు ఆలోచించిన విధానం కూడా కనిపించాయ్ . రాజమౌళి గారు మీరు గ్రేట్ అండీ!

12077402_915118608564654_101466770_n

 

 

Watch Bahubali Making Video Here:

Comments

comments

Share this post

0 Replies to “క్వశ్చన్ పేపరంతా..రాజమౌళి బాహుబలితో నింపేసిన ప్రొఫేసర్.!”

  1. Sunitha says:

    A practical question paper.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top