“రాజా ది గ్రేట్” క్విజ్ ఆన్సర్స్..!

రాజా ది గ్రేట్ సినిమా క్విజ్:
కరెక్ట్ ఆన్సర్స్ ఇవే..!

#1. ఈ సినిమాలో రవితేజ నాన్న గా నటించింది ఎవరు?   

a. ప్రకాశ్ రాజ్

b.బెనర్జీ

c.సూర్య

d.శరత్ బాబు

#2. మెహరిన్ ని రక్షించడానికి రవితేజ వెళ్లిన ప్లేస్ నేమ్ ఏంటి ?     

a.తమిళనాడు

b.కేరళ

c.ఢిల్లీ

d.డార్జిలింగ్

#3. రాజా ది గ్రేట్ సినిమా నిర్మాత  ఎవరు?

a.దిల్ రాజు

b.సురేశ్ బాబు

c.లక్ష్మణ్

d.అనిత

#4.బ్యాంక్ మేనేజర్ పాత్ర పోషించిన పృద్వీ మాటిమాటికి పలికే పదం ఏంటి? 

a.బిందాస్

b.జకాస్

c.పటాస్

d.దేవదాస్

#5. రాధిక పాత్ర పేరేంటి?రవితేజ తనని అమ్మఅని కాకుండా పేరుతోనే పిలుస్తుంటాడు గుర్తొచ్చిందా?

a.వరలక్ష్మి

b.ఆదిలక్ష్మి

c.అనంత లక్ష్మి

d.సుబ్బలక్ష్మి

#6. ఈ సినిమాలో ఒక సాంగ్ లో స్టార్ హీరోయిన్ కనపడింది ఎవరో తెలుసా?

a.తమన్నా

b.రకుల్

c.రెజీనా

d.రాశి కన్నా

#7. రాజా ధి గ్రేట్ సినిమాకి డైలాగ్స్ రాసింది ఎవరు?

a.అనిల్ రావిపూడి

b.లక్ష్మీ భూపాల

c.కోన వెంకట్

d.సాయిమాదవ్ బుర్రా

#8. రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ పోషించిన కుర్రాడి పేరేంటో తెలుసా?

a.మోహన్

b.మోహిత్

c.మాధవ్

d. మహాధన్

#9. అద్బుతం,మహాద్బుతం అంటూ తన నటనతో అందరిని మెప్పించిన విలన్ పేరేంటి ..ఈ సినిమాలో?

a.దేవ్

b.దేవరాజ్

c.దేవా

d.దేవాంష్

#10. ఆడదంటే అబల కాదు తబల అని డైలాగ్ చెప్పిన కామెడి నటి ఎవరో చెప్పగలరా?

a.సన

b.సురేఖ వాని

c. అన్నపూర్ణ

d.విద్యుల్లేక రామన్

 

సమాధానాలు:

10.విద్యుల్లేక రామన్

9.దేవరాజ్

8. మహాధన్

7.అనిల్ రావిపూడి

6.రాశి ఖన్నా

5.అనంత లక్ష్మి

4.జకాస్

3.దిల్ రాజు

2.డార్జిలింగ్

1.సూర్య

 

Comments

comments

Share this post

scroll to top