“గున్న గున్న మామిడి” సాంగ్ కి “రాజా ది గ్రేట్” లో రవితేజ చేసిన డాన్స్..! వీడియో చూసేయండి! [VIDEO]

గున్న గున్న మామిడి సాంగ్ మాములుగా వింటేనే కుర్రోళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది థియేటర్ లో ప్లే అవుతుంటే ఇక జాతరే. దీనికి తోడు మన మాస్ మహారాజ డాన్స్. ఇక అభిమానులంతా నేల మీద ఉండగలరా.? అత్తారింటికి దారేదిలో కాటమ రాయుడు చిత్రీకరించిన విధంగా “రాజా ది గ్రేట్” లో “గున్న గున్న మామిడి” సాంగ్ చిత్రీకరించారు. ఆ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి!

watch video:

https://www.youtube.com/watch?v=qnlemHiLIUg

Comments

comments

Share this post

scroll to top