మీరు “రాజా ది గ్రేట్” సినిమా చూసారా..? అయితే ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో ట్రై చేయండి.!

మాస్ మహారాజా రవితేజ అంటేనే ఫుల్లీ ఎనర్జిటిక్ అండ్ ఎంటర్టైన్మెంట్..రెండేళ్ల తర్వాత రాజా ది గ్రేట్ అంటూ ప్రేక్షకులముందుకొచ్చారు రవితేజ.పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్టర్..మెహరీన్ కథానాయిక గా నటించిన ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ తో దూసుకుపోతుంది..హుహుహూ..హూ…హుహుహూ..హూ..అంటూ రవితేజ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు..ఈ సినిమా గురించి మీకు కొన్ని క్వశ్చన్స్ ..ఎన్నింటికి ఆన్సర్ చెప్పగలరోచూద్దాం…

#1. ఈ సినిమాలో రవితేజ నాన్న గా నటించింది ఎవరు?   

a. ప్రకాశ్ రాజ్

b.బెనర్జీ

c.సూర్య

d.శరత్ బాబు

#2. మెహరిన్ ని రక్షించడానికి రవితేజ వెళ్లిన ప్లేస్ నేమ్ ఏంటి ?     

a.తమిళనాడు

b.కేరళ

c.ఢిల్లీ

d.డార్జిలింగ్

#3. రాజా ది గ్రేట్ సినిమా నిర్మాత  ఎవరు?

a.దిల్ రాజు

b.సురేశ్ బాబు

c.లక్ష్మణ్

d.అనిత

#4.బ్యాంక్ మేనేజర్ పాత్ర పోషించిన పృద్వీ మాటిమాటికి పలికే పదం ఏంటి? 

a.బిందాస్

b.జకాస్

c.పటాస్

d.దేవదాస్

#5. రాధిక పాత్ర పేరేంటి?రవితేజ తనని అమ్మఅని కాకుండా పేరుతోనే పిలుస్తుంటాడు గుర్తొచ్చిందా?

a.వరలక్ష్మి

b.ఆదిలక్ష్మి

c.అనంత లక్ష్మి

d.సుబ్బలక్ష్మి

#6. ఈ సినిమాలో ఒక సాంగ్ లో స్టార్ హీరోయిన్ కనపడింది ఎవరో తెలుసా?

a.తమన్నా

b.రకుల్

c.రెజీనా

d.రాశి కన్నా

#7. రాజా ధి గ్రేట్ సినిమాకి డైలాగ్స్ రాసింది ఎవరు?

a.అనిల్ రావిపూడి

b.లక్ష్మీ భూపాల

c.కోన వెంకట్

d.సాయిమాదవ్ బుర్రా

#8. రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ పోషించిన కుర్రాడి పేరేంటో తెలుసా?

a.మోహన్

b.మోహిత్

c.మాధవ్

d. మహాధన్

#9. అద్బుతం,మహాద్బుతం అంటూ తన నటనతో అందరిని మెప్పించిన విలన్ పేరేంటి ..ఈ సినిమాలో?

a.దేవ్

b.దేవరాజ్

c.దేవా

d.దేవాంష్

#10. ఆడదంటే అబల కాదు తబల అని డైలాగ్ చెప్పిన కామెడి నటి ఎవరో చెప్పగలరా?

a.సన

b.సురేఖ వాని

c. అన్నపూర్ణ

d.విద్యుల్లేక రామన్

>>>CLICK HERE FOR ANSWERS(సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి)<<<

 

Comments

comments

Share this post

scroll to top