రాజారాణి క్విజ్ సమాధానాలు

రాజారాణి క్విజ్ సమాధానాలు

#1.  ఈ సినిమాకి నిర్మాత ఎవరు..అతను చాలా పెద్ద దర్శకుడు కూడా?
a) శంకర్
b) బాలా
c) మురుగదాస్
d) ఎస్ జె సూర్య

#2. ఈ సినిమాలో జాన్,రెజీనా క్యారెక్టర్స్ లో నటించిన నటీనటులు ఎవరు?

a) ఆర్యా,నయనతార
b) ఆర్యా,నజ్రియా
c) జై,నయనతార
d) జై,నజ్రియా

#3. ఈ సినిమాలో రెజీనా తండ్రిగా  నటించిన నటుడు ఎవరు? కట్టప్పగా అతను మనందరికి పరిచితుడే..

a)  ప్రకాశ్ రాజ్
b)  కమల్ హాసన్
c) సత్యరాజ్
d) అరవింద్ స్వామి

#4.  ఈ సినిమా దర్శకుడు ఎవరు?
a) అట్లీ
b) శంకర్
c) బాలా
d) మురుగదాస్

#5. ఈ సినిమాకి సూపర్బ్ సంగీతాన్ని అందించింది ఎవరు?…
a) జి.వి.ప్రకాశ్ కుమార్
b) రాధా క్రిష్ణన్
c) మిక్కి జె మేయర్
d) అనూప్ రూబెన్స్

#6.”లెట్స్ బిగిన్ అవర్ లైఫ్” (మన జీవితాన్ని మొదలుపెడదాం రా) అని రాసున్న గిఫ్ట్ ఎవరు ఎవరికి ఇస్తారు..

a)  ఆర్యా,నయనతారకి
b)  నయనతార,ఆర్యాకి 
c) నయనతార కి,జై
d) జై కి ,నయనతార

#7. ఈ సినిమాలో అనాధగా నటించిన నటి ఎవరు?

a)నయనతార

b) నజ్రియా
c) విద్యుల్లేక రామన్
d) ధన్యా బాలక్రిష్ణ

#8. ఈ సినిమాలో నయనతార దేనితో బాదపడుతుంది ?
a) ఫిట్స్
b) డయాబెటిస్
c) క్యాన్సర్
d) స్టమక్ పెయిన్

#9. తండ్రికి భయపడే పిరికివాడి క్యారెక్టర్లో నటించిన నటుడు ఎవరు?
a) ఆర్యా
b) జై
c) సంతానం
d) సత్యరాజ్

#10. ఈ సినిమాలో ఆర్యా ఫ్రెండ్ గా నటించిన నటుడు ఎవరు?

a) సంతానం

b) ఆలీ
c) రాజేంద్రన్
d) సత్యన్

 

 

 

 

Comments

comments

Share this post

scroll to top