వీదులు నదులై ప్రవహించిన వేళ.! బైక్ లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయిన సమయాన.!?

భారీస్థాయిలో  వరదలు అనగానే మన కళ్ళముందు ఉత్తరాఖండ్ లో దృశ్యం కదలాడుతుంది. శివుడి విగ్రహాన్ని ముంచెత్తుతూ ప్రవహించిన వరద తాలూకు దృశ్యాలు మైండ్ లో మరోసారి రిమైండ్ అవుతాయి. అదంటే నదీ పరివాహక ప్రాంతం ఆ కథ వేరు..మరి అలాంటి వరదే… వీదులను ముంచెత్తితే….ఇదిగో ఈ వీడియోలో ఉన్నది అదే…..సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ  వీడియోలో  వరద ప్రవాహానికి షాప్ ముందున్న బైక్ లు కాగితపు పడవల్లా కొట్టుకొని పోవడం. వాహనాలను చేత్తో గట్టిగా ఒడిసిపట్టుకున్న వారు సైతం అదే వరదల్లో కొట్టుకుపోవడం ఈ వీడియోలో కనిపించింది.

అటు ఇటు షాప్ లు మధ్యలో వరద ప్రవాహం….చూడడానికే ఆశ్చర్యాన్ని కలిగించింది ఈవీడియో.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top