“అనుష్క” కి “ప్రభాస్” బర్త్ డే గిఫ్ట్ ఏం ఇచ్చాడో అని ఫాన్స్ వెయిటింగ్..! ఆ సర్ప్రైస్ గిఫ్ట్ ఇచ్చాడంట ప్రభాస్.?

నవంబర్ 7 న అనుష్క బర్త్ డే. ట్విట్టర్ లో ఎంతో మంది విషెస్ చెప్పారు. కానీ ఫాన్స్ ద్రుష్టి మాత్రం ప్రభాస్ పైనే ఉంది. ప్రభాస్ ,అనుష్క కలిసి ఇప్పటికి మూడు సినిమాల్లో నటించారు మిర్చి,బిల్లా,బాహుబలి..ఈ మూడు సినిమాల్లోనూ వీరిద్దరి పెయిర్ సూపర్ డూపర్ హిట్..రీల్ లోనే కాదు రియల్ గా కూడా వీళ్ల పెయిర్ అదుర్స్..సినిమాల్లో వీరి కెమిస్ట్రీని,రొమాన్స్ ని ఎంజాయ్ చేయని ప్రేక్షకుడుండడు.అవును రీల్ లైఫ్‌లో రియలిస్టిక్ రొమాన్స్‌ని తలపించేంత సహజంగా నటించడం ఈ హిట్ పెయిర్‌కే చెల్లింది. ప్రస్తుతం ఆ ఇద్దరూ చేస్తున్న సినిమాలు వేర్వేరే అయినా.. ఆ ఇద్దరికీ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ వుందంటూ ముడిపెడుతూ వస్తున్న వార్తలకి మాత్రం ఫుల్‌స్టాప్ పడటంలేదు.ఆ వార్తలను వీరిద్దరూ కొట్టిపారేసినప్పటికీ..ఇప్పుడు మళ్లీ ఆ వార్తలు ఊపందుకున్నాయి. దీనికి కారణం అనుష్క కి ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్.

అనుష్క బర్త్ డే కి గిఫ్ట్ గా ప్రభాస్ ఓ ఖరీదు అయిన bmw కార్ ఇచ్చాడని సినిమా వర్గాల్లో టాక్. ఆ కార్ లోనే ఇకపై షూటింగ్ కి కూడా వస్తుందని చాలా మంది అంటున్నారు. ప్రభాస్ పుట్టిన రోజున అనుష్క వాచ్ గిఫ్ట్ గా ఇచ్చింది. ప్రభాస్ కి వాచ్ లంటే ఇష్టం..ఆ ఇష్టం గురించి తెలిసిన అనుష్క ప్రభాస్ కి డిజైనర్ వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వడమే కాకుండా ట్విట్టర్ ద్వారా విష్ చేసింది..ఆ మెసేజ్ సారాంశం ఇది..“Happy birthday to one of the most wonderful kind person and beloved friend Prabhas…Wishing u all the happiness prosperity health ..always forever “

Comments

comments

Share this post

scroll to top