పుట్ట బోయే బిడ్డ అమ్మాయా? అబ్బాయా? అనేది ఈ చార్ట్ ద్వారా తెల్సుకోవొచ్చట!

Watch Video:

పుట్టబోయేది అబ్బాయా…? అమ్మాయా.? అని తెల్సుకోవడానికి స్కాన్నింగ్ గీన్నింగులు అవసరం లేదంటా…!  సింపుల్గా ఈ పట్టిక ఆధారంగా మీకు పుట్టబోయేదీ  పాపనా… లేక బాబునా..? అనేది ఇట్టే తెల్సుకోవొచ్చట! పుట్టబోయే బిడ్డను గూర్చి ఇప్పటి వరకు  ఈ పట్టిక 90 శాతం కరెక్ట్ గా చెప్పిందంట! ఈ చార్ట్ చైనా లోని ఒక రాజు సమాధి లో 700 సంవత్సరాల క్రితం దొరికిందట. ప్రస్తుతం ఇది చైనా మ్యూజీయంలో భద్రపరచి ఉందట!

344 (1)

ఈ చార్ట్ ను అనుసరించి  పుట్టబోయేదీ అబ్బాయా..? అమ్మాయా… తెల్సుకునే విధానం:

ఈ చార్ట్ లో అడ్డంగా 18 నుండి 45 వరకు అంకెలు ఇవ్వబడ్డాయి. ఈ అంకెలు ఆడవాళ్ళ వయస్సుకు సంబంధించినవి. నిలువుగా జనవరి నుండి డిసెంబర్ వరకు గల నెలలు ఇవ్వబడ్డాయి. ఇందులో F అంటే అమ్మాయి అని M అంటే అబ్బాయి అని అనుకోవాలి.

  • ఉదాహరణకు 27 సంవత్సరాలకు చెందిన ఆమె… జనవరి నెలలో నెల తప్పిందనుకుంటే..ఆమెకు పుట్టబోయేది అమ్మాయి.
  • అలాగే 23 సంవత్సరాలకు చెందినామె  సెప్టెంబర్లో  నెల తప్పితే…పుట్టబోయేది అబ్బాయి.

ఒక్క సారి మీరు ట్రై చేయండి.  నెల తప్పిన నెలను,అప్పటి వయస్సును  క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్టా కాదా తెల్సిపోతోంది.

(షరతులు వర్తిస్తాయి)

 

Comments

comments

Share this post

scroll to top