పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు..అమీర్ ఖాన్ విషయంలో మీకంత దమ్ముందా? అంటూ ఎదరుప్రశ్న?

పనికిమాలినవాళ్లంతా అమీర్ ఖాన్ మీద మండిపడుతున్నారు.. దానికి కారణం అతను ఓ సెలబ్రిటీ కావడమే. అదే అమీర్ అల్-ఖైదాలోనో, ఐసిస్ లోనో సభ్యుడై ఉంటే ఏ ఒక్కరైనా ఇలాంటి నాన్సెన్స్ క్రియేట్ చేయడానికి ధైర్యం ఉంటుందా? అంటూ ట్విట్టర్లో తనదైన శైలీలో మండిపడ్డారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.  . అమీర్ ఖాన్ బాధను ఎవరూ అర్థం చేసుకోవడంలేదని.. ప్రతి ఒక్కరు వివాదాలు సృష్టించడంలో బిజీగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పూరీ. ఈమేరకు ఓ ఇమేజ్ ను కూడా పూరీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

poori

పూరీ జగన్నాద్ ట్వీట్:

Comments

comments

Share this post

scroll to top