పబ్‌లో రచ్చ రచ్చ చేసిన పూరి జగన్నాథ్, చార్మి ..! గతంలో ఇద్దరు డ్రగ్స్ కేసులో బుక్ అయ్యారు..! (వీడియో వైరల్)

‘‘మా కెప్టెన్ పూరీ జగన్నాధ్ పాటియాలా వీధుల్లోని స్ట్రీట్ ఫుడ్‌ని తీసుకుంటూ యమా ఎంజాయ్ చేస్తున్నారు’’ అంటూ ఆ మధ్య ఓ ట్వీట్ చేసింది ఛార్మీ. అలాగే టీమంతా ఉన్న ఫొటోని షేర్ చేసి ‘‘పాటియాలాలోని మెహబూబా షూట్‌‌ ని ఎంజాయ్ చేస్తున్న మా మ్యాడ్ టీమ్‌తో అద్భుతమైన సంతోషాన్ని పొందుతున్నాను. భల్లే భల్లే..’’ అంటూ మెహబూబా టీమంతా ఈ షూట్‌లో ఎంత హ్యాపీగా ఉన్నారో తెలిపింది…అయితే ఇటీవల ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ అంతా పార్టీ చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం నటిగా సినిమాలు చేయడం తగ్గించేసి  పూరి జగన్నాథ్‌తో కలిసి నిర్మాణ రంగంలో బిజి అయిపోయిన సంగతి తెలిసిందే.బాలకృష్ణతో ‘పైసావసూల్’ చిత్రం చేసిన తర్వాత పూరి చేస్తున్న చిత్రం ‘మోహబూబా’. పైసావసూల్ ప్రొడక్షన్ బాద్యతలను కూడా ఛార్మీనే చూసుకుంది. పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పట్ల పూరి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు..ఎలా అయినా కొడుకుని ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకునేలా చేయాలనే పూరీ కృషి చేస్తున్నారు..ప్రస్తుతం ఈ సినిమాకు ఛార్మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ గా వ్యవహరిస్తుంది. ఇండో – పాక్ యుద్దం నేపధ్యంలో సాగే ఈ కథలో హీరో హీరోయిన్లకు   రెండు జన్మలుంటాయని,గత జన్మలో చనిపోయిన ఇద్దరూ ఈ జన్మలో ఎలా కలుసుకున్నారనే ఇతివృత్తంతో ఆసక్తికరంగా సాగుతుందట.

ఇటీవల పాటియాలాలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు.దాంతో సినిమా టీం అంతా పార్టీ చేసుకున్నారు..అదే వీడియో ఇప్పుడు  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..పూరి జగన్నాథ్, చార్మితో పాటు హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ నేహా శెట్టి ‘మెహబూబా’ కా స్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఇటీవల పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో ఛార్మి, పూరి ఇతర యూనిట్ సభ్యులు డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top