కత్తి మహేశ్ పవన్ ఫ్యాన్స్ మధ్య వివాదం ముదిరి ముదిరి ఎటు పోతుందో ఎవరికి అర్దం కావట్లేదు..ఇప్పుడు ఈ వివాదంలోకి పూనమ్ కౌర్ వచ్చింది..నటి పూనమ్ కౌర్ కత్తి మహేశ్ పవన్ పై చేస్తున్న వ్యాఖ్యలను విమర్శించడంతో కత్తి మహేశ్ ఇప్పుడు పూనమ్ ని విమర్శిస్తున్నారు.అవి కూడా పవన్ రికమండేషన్ తో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా మారావ్ అంటూ మరింత తీవ్రమైన ఆరోపణలు చేసారు…పూనమ్ గురించి మహేశ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు అనిపిస్తుంది…
పూనమ్ కి ఆరు ప్రశ్నలు సంధించారు కత్తి మహేశ్..ఆ ప్రశ్నలు ఓ సారి చూడండి!
1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?
2. తిరుమలలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిలబడి ఒకే గోత్ర నామాలతో మీరు పూజలు ఎందుకు చేయించుకున్నారో చెప్పగలరా?
3. పవన్ మోసం చేశారనే బాధతో మీరు ఆత్మహత్యాయత్నం చేస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరున్న హాస్పిటల్ ఏంటి? ఆ బిల్లులు కట్టిందెవరు?
4. పవన్ కళ్యాణ్ మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అది నెరవేర్చారా లేదా?
5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకెందుకు అంత కోపం?
6. ఒక క్షుద్ర మాంత్రికుడు నర్సింగం చేసిన క్షుద్ర పూజలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌తో కలసి అక్కడ మీరేంచేశారో చెప్పగలరా?
https://twitter.com/KathiMaheshh/status/950263785771614208
పవర్ స్టార్‌కు మద్దతు ఇచ్చిన కారణంగా కత్తి మహేష్ తనను దారుణంగా టార్గెట్ చేయడంతో పూనమ్ కౌర్ పవన్ సాయం కోరింది. ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…. ఈ పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ తనను బయటపడేయాలని, స్పందించాలని ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్స్ వెంటనే డిలీట్ చేసింది. ఇలా చేయడంతో పూనమ్ కౌర్ దొరికిపోనట్లయింది. ఆమె వాటిని డిలీట్ చేయక ముందే స్క్రీన్ షాట్స్ తీసిన కత్తి…… తన ట్విట్టర్ పేజీ ద్వారా బయట పెట్టారు.
అంతేకాకుండా ఎవరి తల్లి గురించి మాట్లాడకండి ప్లీజ్ అని మహేష్ కత్తికి మద్దత్తు తెలిపింది.