పవన్ విషయంలో పూనమ్, మహేష్ కత్తికి గొడవ స్టార్ట్ అవ్వడానికి కారణం అక్కడ టాటూ.! పూర్తి వివరాలు ఇవే.!

కత్తి మహేశ్ పవన్ ఫ్యాన్స్ మధ్య వివాదం ముదిరి ముదిరి ఎటు పోతుందో ఎవరికి అర్దం కావట్లేదు..ఇప్పుడు ఈ వివాదంలోకి పూనమ్ కౌర్ వచ్చింది..నటి పూనమ్ కౌర్ కత్తి మహేశ్ పవన్ పై చేస్తున్న వ్యాఖ్యలను విమర్శించడంతో కత్తి మహేశ్ ఇప్పుడు పూనమ్ ని విమర్శిస్తున్నారు.అవి కూడా పవన్ రికమండేషన్ తో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా మారావ్ అంటూ మరింత తీవ్రమైన ఆరోపణలు చేసారు…పూనమ్ గురించి మహేశ్ చేసిన వ్యాఖ్యలు  చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు అనిపిస్తుంది…

నాకు వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడినా గానీ నాకు భయం లేదు. నా అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను అంటున్న మహేశ్ పూనమ్ కౌర్ గురించి ఏమన్నారో అతని మాటల్లోనే…”పవన్ కల్యాణ్ అండతో ఉద్యోగం పొందిన పూనమ్.. పవన్ కల్యాణ్‌ను ఎవరైనా తిడితే ఆమె స్పందించడం ఆమె నిజాయితీ అర్ధం పడుతున్నది.అంతేకాదు  పూనమ్ గతంలో పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్య కావడానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పింది. ఆ వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి. .నేనేం ఆ మాటలు కల్పించి చెప్పి ఆవిడపై నిందలేయట్లేదు..కానీ నన్ను ఫ్యాట్సో అని, నిరుద్యోగి అని అంటే ఊరుకోను. .. అని కత్తి మహేష్ తెలిపారు..పూనమ్ కి ఆరు ప్రశ్నలు సంధించారు కత్తి మహేశ్..ఆ ప్రశ్నలు ఓ సారి చూడండి!

1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?

2. తిరుమలలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిలబడి ఒకే గోత్ర నామాలతో మీరు పూజలు ఎందుకు చేయించుకున్నారో చెప్పగలరా?

3. పవన్ మోసం చేశారనే బాధతో మీరు ఆత్మహత్యాయత్నం చేస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరున్న హాస్పిటల్ ఏంటి? ఆ బిల్లులు కట్టిందెవరు?
4. పవన్ కళ్యాణ్ మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అది నెరవేర్చారా లేదా?
5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకెందుకు అంత కోపం?
6. ఒక క్షుద్ర మాంత్రికుడు నర్సింగం చేసిన క్షుద్ర పూజలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌తో కలసి అక్కడ మీరేంచేశారో చెప్పగలరా?

https://twitter.com/KathiMaheshh/status/950075329166454784

ఈ నేపథ్యంలో ఒక ఫోటో వైరల్ ఐయింది. ఇది హీరోయిన్ పూనమ్ కౌర్ కి సంబంధించినది. తన యదపై వున్న ఒక టాటూ ఇప్పుడు వైరల్ ఐయింది. జనరల్ గా పవన్ కళ్యాణ్ ను పీకే అంటారు.ఇదే పేరు పూనమ్ తన యదపై టాటూ వేయించుకున్న ఫోటో బయటికి వచ్చింది.. ఐతే పీకే అంటే పూనమ్ కౌర్ కూడా కావచ్చు కదా అనే కామెంట్ కూడా వినిపిస్తోంది.

https://twitter.com/KathiMaheshh/status/950234663020212225

https://twitter.com/KathiMaheshh/status/950260279773863936

పూనమ్ కౌర్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ సంధించిన ఆరు ప్రశ్నలకు ఆమె సోదరుడు శ్యామ్ సింగ్ బదులిచ్చారు. అనవసరంగా తనను వివాదాల్లోకి లాగుతున్నారన్నారు. సోషల్ మీడియాలో పూనమ్ చేసిన వ్యాఖ్యల్లో కత్తి మహేష్ పేరు లేదన్నారు. అతడి సమస్యేంటో మాకు తెలియడం లేదు. మాకెవరితోనూ ఎలాంటి సమస్యా లేదన్నారు. ఆధారాలుంటే చూపించాలని శ్యామ్ సింగ్ డిమాండ్ చేశారు. ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ కౌర్‌ను నియమించడంలో పవన్ కళ్యాణ్ సాయం చేయలేదని శ్యామ్ సింగ్ స్పష్టం చేశారు. పూనమ్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ఆమె ప్రతిభను చూసే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. గత మూడేళ్లుగా తను చేనేత కార్మికుల అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఒక సోదరుడిగా నా మద్దతు తనకు చాలన్నారు.తిరుమలకు పూనమ్ పవన్‌తో కలిసి వెళ్లారనడం కత్తి మహేష్ భ్రమ మాత్రమే. నా సోదరితోపాటు నేను కూడా తిరుమల వెళ్లాను. మహేష్ కత్తి పవన్ సమస్య విషయంలో నా సోదరిని లాగుతున్నారు. మేం పవన్‌తో వ్యక్తిగతంగా ఎందుకెళ్తామని ప్రశ్నించారు.

https://twitter.com/KathiMaheshh/status/950263785771614208

పవన్ చేతిలో మోసపోవడం, పూనమ్ సూసైడ్ కోసం యత్నించడం లాంటి ఆరోపణలను శ్యామ్ సింగ్ కొట్టి పడేశారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది, కానీ తన దగ్గరున్న ఆధారాలు చూపించమని ఆయన కత్తి మహేష్‌కు సవాల్ చేశారు.పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మా అమ్మకు ఎలాంటి ప్రామిస్ చేయలేదు. తను మాకేమీ సాయం చేయలేదని పూనమ్ సోదరుడు తెలిపారు. త్రివిక్రమ్‌‌తోపాటు ఎవరి మీద తమకు ఎలాంటి గొడవలు లేవన్నారు.

Comments

comments

Share this post

scroll to top