పులి ట్రైలర్-2

విజయ్,  హన్సిక, శృతి హసన్ లు  హీరో హీరోయిన్లుగా…. శ్రీదేవి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పులి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పస్ట్ ట్రైలర్ ను విడుదల చేశారు . తాజాగా   ఈ చిత్రానికి సంబంధించిన  రెండవ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్ రేంజ్ కు చేరిపోయాయ్.

Watch Trailer:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top