పులి రివ్యూ & రేటింగ్

*************పులి రివ్యూ & రేటింగ్*********************

Puli-movie-review-puli-movie-rating-puli-review-puli-rating-tamil-telugu-malayalam-puli-movie-story-talk-live-updates-collections

Cast & Crew:

  •  నటీనటులు: విజయ్,శ్రీదేవి, శృతిహాసన్,హన్సిక, సుదీప్
  • డైరెక్టర్: చింబు దేవన్.

Story:  

ఇది పూర్తిగా మధ్యయుగానికి చెందిన కథ. ఓ రాజ్యానికి సుదీప్ నాయకుడిగా ఉంటాడు. అతడు ప్రజలను వేధిస్తుంటాడు. అదే రాజ్యానికి హీరో  విజయ్,  చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నీటిలో కొట్టుకుపోతాడు. అక్కడ ఓ కుటుంబం విజయ్ ను చేరదీసి పెంచుతుంది. వారి పర్యవేక్షణలో పెద్దవాడైన విజయ్,  సుదీప్ కష్టాలను ఆ ప్రజలకు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. మొదట సుదీప్ ఎదురు్కోవడం విజయ్ కు సాధ్యపడదు కానీ కొన్ని అతీత శక్తుల సహాయంతో సుదీప్ పీడను వదిలిస్తాడు విజయ్.

Plus:

  • కెమెరా వర్క్.
  • VFX
  • శ్రీదేవి రి-ఎంట్రీ.

Minus:

  • పూర్ స్క్రీన్ ప్లే.
  • డైరెక్షన్.
  • అతకని కామెడీ.
  • దేవీ సంగీతం

 Verdict:  కార్టూన్ కు ఎక్కువ సినిమాకు తక్కువ.

Rating: 2/5.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top