మీరు ఎలా పడుకుంటారు? కుడివైపు కంటే కూడా ఎడమవైపు పడుకోవడం బెస్ట్ అంట! ఎందుకో తెలుసా?

నిద్రభంగిమను బట్టి మన వ్యక్తిత్వం తో పాటు, మనం ఎటువంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తామోనని సీలీ యూకే ఓ సర్వేను నిర్వహించింది. మనుషులను  రెండు క్యాటగిరీలుగా మార్చి వారి వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. కుడివైపు తిరిగి పడుకునే వారి ఆటిట్యూడ్, ఎడమవైపు తిరిగి పడుకునే వారి ఆటిట్యూడ్ ఎలా ఉంటుందోనని తెలుసుకోవడానికి సర్వే చేపట్టి వాటి ఫలితాలను ఇలా తెల్పారు .

ఎడమవైపు పడుకోవడం వలన:

  • బెడ్పై ఎడమవైపు పడుకోవడం వలన మరుసటి ఉత్సాహంగా నిద్రలేస్తారు.
  • ఇలా పడుకునే వారికి ఆపద సమయాలలో ఆదుకునే మంచి మిత్రులు ఉంటారు.
  • వీరికి పాజిటివ్ ఆట్యిట్యూడ్ ఎక్కువ.
  • ఎలాంటి సమయాలలోనైనా సరే పోరాడటానికి ప్రయత్నిస్తారు.
  • ఇలా పడుకుంటే గుండెకు కూడా మంచిదట!

sleeping_lady_commission_by_abraun-d4ya0za

కుడివైపు పడుకునేవారు:

  • కుడివైపు పడుకునేవారు ఆ మరుసటి చాలా నీరసంగా నిద్రలేస్తారట.
  • ఇంకొద్దిసేపు అలాగే పడుకొని తర్వాత నిద్రలేద్దామని మళ్ళీ పడుకుంటారట.
  • ఏ పనినీ చేయడానికి ఇష్టం చూపించరట.
  • ఏదైనా పని మొదలుపెట్టేటపుడు పాజిటివ్ విషయాల కన్నా నెగటివ్ థింకింగ్ లోనే ఎక్కువగా ఉంటారట
SX-130F Image Data

SX-130F Image Data

Comments

comments

Share this post

scroll to top