హీరో వెంకటేష్, వాళ్ళ గురించి ఏం చెప్పాడో తెలుసా?

  • రోడ్డు మీద ఇద్దరి ఆడవాళ్లు నడుస్తున్నారు. అందులో ఒకరికి బంగారం దొరికింది, వెంటనే మరో మహిళ కూడా నేనే చూశాను. బంగారం నాది అంటూ  వాదనకు దిగుతుంది. ఇంతలో ఓ పెద్దమనిషి వచ్చి ఓ ఉచిత సలహా ఇస్తాడు. దాని ఫలితం ఓ మహిళ మోసానికి గురికావడం.
  • అప్పుడే ఏటియం నుండి డబ్బులు డ్రా చేసుకొని వస్తున్న మనిషిని మీ డబ్బులు పడిపోయాయ్ సార్ అంటూ ఏమార్చడం ఫలితం… డ్రా చేసిన సొమ్ము దొంగల పాలు.
  • బంగారపు నగలకు మెరుగుపెడతాం అంటూ  వచ్చిన కేటుగాళ్ళు, ఫలితం దాచుకున్న బంగారం దొంగల సొత్త.

 

ఇక మిగితా ఎపిసోడ్ ను క్లియర్ గా హీరో వెంకటేష్ సీన్ టు సీన్ మీకు వివరిస్తారు.

Watch Video:( Wait 3 Seconds  For video To Load)

వీళ్ళ గురించి హీరో వెంకటేష్ ఏం చెప్పాడో తెలుసా?

 

హీరో వెంకటేష్ ..సమాజానికి ఏదో చేయాలనే తపన కల్గిన వ్యక్తి.  నిజజీవితంలో కూడా హీరో లాంటివాడు. కళాకారుల తరఫున ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందుండి నడిపిస్తాడు వెంకీ.  ఇటువంటి అవేర్ నెస్ కార్యక్రమాల్లో కూడా మొదటి వరుసలో ఉంటాడు. Proud Of You Venky.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top