“ఫిదా” సినిమాలో భానుమతి చెప్పు పంపింది..! కానీ ఈ అమ్మాయి మాత్రం ప్రొపోజ్ చేస్తే ఎలాంటి రిప్లై ఇచ్చిందో తెలుసా?

లవ్ అనే పదం గురించి కొత్త పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంట. ప్రేమించిన అమ్మాయికి ప్రొపోజ్ చేయడంలో ఒకొక్కరికి ఒకో స్టైల్ ఉంటుంది. కొందరు లెటర్ రాసి ప్రొపోజ్ చేస్తారు, కొందరు రోజా పువ్వు ఇచ్చి ప్రొపోజ్ చేస్తారు, మరి కొందరో గిఫ్ట్ /చాకోలెట్స్ ఇచ్చి ప్రొపోజ్ చేస్తారు. కొందరు ఫోన్ లో చెప్తే…మరికొందరు నేరుగా చెప్తారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నాను అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది..! అసలు కథ ఏంటో మీరే చూడండి!’

పాపం ఒక అబ్బాయి…ఎప్పటినుండో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ప్రొపోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. వాట్సాప్ లో “ఐ లవ్ యు” అని మెసేజ్ చేసాడు. పాపం ఆ అమ్మాయి ఎలాంటి రిప్లై ఇచ్చిందో చూడండి. ఫిదా సినిమాలో వరుణ్ – భానుమతికి ప్రొపోజ్ చేసే సీన్ గుర్తుందా..? మెసేజ్ చేస్తే చెప్పు ఫోటో తీసి రిప్లై లో పంపిస్తుంది . అలా పంపిస్తే నో చెప్పింది అని ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం ఎస్ / నో అనేది క్లారిటీ లేని ఫోటో పంపింది రిప్లై లో. అదేంటో మీరే చూడండి!

Comments

comments

Share this post

scroll to top