బొటన వేలిని, చిటికెన వేలిని ఇలా టచ్ చేసి…మీ మణికట్టును ఓ సారి పరీశిలించి చూడండి. ఆశ్చర్యకరమైన విషయం.

మీరెప్పుడైనా జంతువులు, ప‌క్షుల మాదిరిగా ప్ర‌వ‌ర్తించే మ‌నుషుల‌ను చూశారా?  చూసే ఉంటారు. కానీ అంత‌గా ప‌ట్టించుకుని ఉండ‌రు. ప‌ట్టించుకున్నా వారి గురించి అక్క‌డే మ‌రిచిపోయి ఉంటారు. అయితే ఈసారి అలా మ‌రిచిపోకండి. ఎందుకంటే జంతువులు, ప‌క్షులు, ఇత‌ర జీవ‌రాశుల్లా ప్ర‌వ‌ర్తించే మ‌నుషులు ఆయా జాతుల‌కు చెందిన వారే అయి ఉంటార‌ట‌. అలా అని మేం చెప్ప‌డం కాదు. జీవ‌శాస్త్ర నిపుణులు తేల్చి చెబుతున్నారు. మ‌నుషులు ప్ర‌వ‌ర్తించే విధానం,  వారి శరీర తీరు త‌దితరాల‌ను బ‌ట్టి ఆ మ‌నిషి ఏ జీవ‌రాశికి చెందిన వ‌ర్గీయుడో ఇట్టే చెప్ప‌వ‌చ్చ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే చేతి మ‌ణిక‌ట్టుపై క‌నిపించే ఓ న‌రాన్ని బ‌ట్టి మ‌నిషి జాతిని తెలియ‌జేసే ఓ విధానాన్ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స‌మ‌త‌లంగా ఉన్న ఓ ప్ర‌దేశంపై చేతిని చిత్రంలో చూపిన విధంగా ఉంచాలి. బొట‌న‌వేలు, చిటికెన వేలుల‌ను చిత్రంలో చూపించిన విధంగా వాటి కొస‌లు క‌లిసే విధంగా ప‌ట్టుకోవాలి. అనంత‌రం అర‌చేతిని కొద్దిగా పైకి ఎత్తాలి. అప్పుడు మ‌ణిక‌ట్టుపై ఓ న‌రం ద‌ర్శ‌న‌మిస్తుంది. దీన్ని వెస్టిజియ‌ల్ న‌రం అని అంటార‌ట‌. అయితే ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మ‌నుషుల్లో దాదాపు 85 శాతం మందికి ఉంటుంద‌ట‌. కేవ‌లం 15 శాతం మందిలో ఇది క‌నిపించ‌ద‌ట‌.
rktm8zm4ec56pqtsgjna
అయితే ఏమిటంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఇలా న‌రం పైకి తేలి క‌నిపించే వారంద‌రూ నాలుగు కాళ్ల జంతువుల జాతికి చెందుతార‌ట‌. ఆశ్చ‌ర్యంగా లేదూ! అయితే ఇలాంటి న‌రం క‌లిగి ఉన్న వారికి లాభం కూడా ఉందంట‌! అదేమిటంటే వారి చ‌ర్మం చ‌లికి గురైన‌ప్పుడు ఆటోమేటిక్‌గా చ‌ర్మంపై ఉండే వెంట్రుక‌లు నిక్క‌బొడుచుకుని చ‌లి నుంచి వారికి ర‌క్ష‌ణ‌నిస్తాయ‌ట‌. పైన చెప్పిన‌ట్టుగా వీరు చెందే ఆ నాలుగు కాళ్ల జంతువుల జాతిలోనూ ప‌లు జంతువుల‌కు అచ్చం ఇలాగే జ‌రుగుతుంద‌ట‌. చ‌లిలో అవి తిరిగిన‌ప్పుడు వాటి చ‌ర్మంపై ఉండే వెంట్రుక‌లు సూదుల్లా బ‌య‌టికి వచ్చి వాటికి ర‌క్ష‌ణ‌నిస్తాయ‌ట‌. అ56gcrnd47gfvqt4vsfdp
మొత్తంగా తెలిసిందేమిటంటే జంతువుల నుంచే మ‌నిషి వ‌చ్చాడ‌ని అర్థ‌మ‌వుతోంది. సో, ఇక ముందు మీకు ఎవ‌రైనా ఆయా జంతువులు, ప‌క్షుల చేష్ట‌లు, ప్ర‌వ‌ర్త‌న‌తో క‌నిపిస్తే విసుక్కోకండి. ఎందుకంటే వారి సంత‌తి ఆ జంతువుల జాతికి చెందిన‌దై ఉండ‌వ‌చ్చు.
g9hrnyx67817zhn7647o
పైన పేర్కొన్న వెస్టిజియ‌ల్ న‌రంకు సంబంధించిన వీడియోను మీరు కింద వీక్షించ‌వ‌చ్చు.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top