ప్రో కబడ్డీ సీజన్-2 విజేతగా యుముంబా..!

ప్రో కబడ్డీ సీజన్ 2  ఫైనల్ లో బెంగుళూరు పై ముంబాయ్ విజయం సాధించింది. చాలా ఉత్కంఠగా ఫైనల్ మ్యాచ్ సాగింది. శబ్బీర్ బాపు అద్భుత ప్రదర్శన  పైనల్ లో ముంబాయ్ గెలుపు చాలా దొహదపడ్డాడు. సీజన్ 1 లో కూడా ఫైనలిస్ట్ అయిన యుముంబా అప్పుడు జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఆ పొరపాటు చేయని ముంబాయ్ విజయకేతనాన్ని ఎగురవేశారు.

బెంగుళూరు నుండి మంజిత్ చిల్లర్ పూర్తి స్థాయి ప్రదర్శన కనపరిచినప్పటికీ అది తమ జట్టును విజయతీరాలకు చేర్చడానికి ఉపయోగపడలేదు. అజయ్ ఠాకూర్ పూర్తి స్థాయిలో విఫలం చెందాడు. ఈ మ్యాచ్ లో ముంబాయ్ ఢిఫెన్స్ చాలా సూపర్బ్ గా ఉంది. సురేందర్ నాడా, రిషాంక్ మానే  ఢిఫెన్స్ లో అదరగొట్టారు.

20U-Mumba-1

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top