ప్రియా వారియర్ పెదాలని కొరికిన కంత్రి, మొత్తుకుంటున్న అభిమానులు..

ప్రియా వారియర్, కన్ను గీటు తో కుర్రకారులని పడేసి ఆ తరువాత ఆ కుర్రోళ్లతోనే ట్రోల్ల్స్ పాలవ్వాల్సి వచ్చింది, కానీ అమ్మడు క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు, పాటవచ్చి దాదాపు సంవత్సరం అయినా ఇంకా క్రేజ్ తగ్గలేదు, యాడ్స్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది ప్రియా పాప.

యోవ్.. చుస్కోబన్లే… :

ఓరు అదార్ లవ్ సినిమాను తెలుగు లో లవర్స్ డే సినిమా గా డబ్ చేస్తున్నారు. ఈ సినిమా ను ఫిబ్రవరి 14 వ తేదీన రిలీజ్ చెయ్యనున్నారు, ఈ సినిమా కు సంబంధించి ఇప్పుడు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసారు, ఆ టీజర్ లో హీరో ప్రియా వారియర్ ని కిస్ చేస్తాడు, ప్రియా వారియర్ ఫ్యాన్స్ కొందరు ఈ సీన్ చూసాక హీరో ని తిడుతున్నారు, చిన్న పిల్లని ఒక్కదాన్నే చేసి ఇలా చెయ్యడం ఏమన్నా న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు…

ఓరి దీని ఏషాలో.. :

ఇక ప్రియా వారియర్ కి ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్స్ ఏ ఎక్కువ, ఈ టీజర్ చుసిన యాంటీ ఫ్యాన్స్. ప్రియా వారియర్ ని ట్రోల్ల్స్ తో ముంచెత్తుతున్నారు, నెగిటివ్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు, కానీ ఈ టీజర్ వల్ల సినిమా కి అంతో ఇంతో ఉన్న హైప్ కి మరింత హైప్ యాడ్ అయ్యింది అని చెప్పొచ్చు.

ఏంటయ్యా ఆ డబ్బింగ్, మమ్మల్ని మింగే*మంటావా.. :

అయితే తెలుగు టీజర్ లో హీరో హీరోయిన్స్ డబ్బింగ్ చూసిన తెలుగు జనాలు, సినిమా తెలుగు ప్రొడ్యూసర్ పైన విరుచుకుపడుతున్నారు, అసలు ఆ డబ్బింగ్ ఏంటని తిట్లతో ముంచెత్తుతున్నారు, నిజం చెప్పాలంటే సీరియల్స్ లో అంతకంటే మంచిగా డబ్బింగ్ చెబుతారు. డబ్బింగ్ మీద సరైన శ్రద్ధ లేకపోతే లవర్స్ డే సినిమా కాస్త ప్రేమ రోజే సినిమా నే అవుతాది..(ఇంగ్లీష్ లోకి అనువదించకండి)..

Comments

comments

Share this post

scroll to top