ఈ 6 మంది క్రికెటర్లకు “ప్రియా” కన్నుకొడితే ఫోటోలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూసి నవ్వుకోండి.!

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. కేర‌ళ‌లోని త్రిసూర్‌కు చెందిన ఈ 18 ఏళ్ల సుంద‌రి ఇప్పుడు ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్ అయింది. ఒరు అదార్ ల‌వ్ సినిమా వీడియో సాంగ్‌లో క‌న్ను కొట్టి యువకుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది. దీంతో ఈమె ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద సెల‌బ్రిటీ అయింది. అయితే ఈమె క‌న్నుకొట్టడం ఏమో గానీ దీనిపై సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు జోకులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ప‌లువురు క్రికెట‌ర్ల‌కు, ఈ క‌న్నుకొట్ట‌డానికి లింక్ పెట్టి కొంద‌రు ఫ‌న్నీ ఫొటోలు, వీడియోలు సృష్టించారు. మ‌రింకెందుకాల‌స్యం, వాటిపై ఓ లుక్కేయండి.

1. విరాట్ కోహ్లి.. ప్రియా ప్ర‌కాష్ చూపుల నుంచి త‌ప్పించుకోలేక‌పోయాడు..

2. మిస్ట‌ర్ కూల్ కెప్టెన్ ధోనీ.. ఏ విష‌యం అయినా కూల్‌గానే స్పందిస్తాడు.

3. గౌతం గంభీర్‌.. సంద‌ర్భం ఏదైనా అత‌ని ఫేస్‌లో వ‌చ్చే ఎక్స్‌ప్రెష‌న్ ఒక్క‌టే.

4. పాపం.. ర‌విశాస్త్రి అల‌సిపోయాడు. ఆయ‌న‌తో కూడా ఈ ప‌రాచికాలా.

5. క‌న్ను కొడితే ల‌వ్లీగా స్పందించాలి ఇశాంత్‌.. ఇలా కాదు.

6. చిత్రం గానీ.. ప్రియా ప్ర‌కాష్ క‌న్ను కొట్ట‌డం వ‌ల్లే వీరు క్యాచ్‌లు వ‌దిలేశార‌ట‌. ఫ‌న్నీగా లేదూ..!

Comments

comments

Share this post

scroll to top