టీజర్ లోని ఎక్స్ప్రెషన్స్ ఒక ఎత్తు..లైవ్ లో ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్స్ మరో ఎత్తు..! చూస్తే ప్రియకి ఫిదా అవ్వాల్సిందే!

మలయాళం మూవీ ‘ఒరు అధార్ లవ్’ ఇంకా రిలీజ్ కాలేదు..ప్రేమికుల రోజు సంధర్బంగా రిలీజ్ చేసిన ఒక పాట,టీజర్ ఇప్పుడు సంచలనం అయ్యాయి.ఆ పాటలో హీరోయిన్ పలికించిన భావాలు అందరిని ఆకట్టుకోవడమే విషేశం.ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గొట్టి.. యువకుల హృదయాలను కొల్లగొట్టింది. కళ్ళతో ఆమె పలికించిన భావాలు భాషా భేదం లేకుండా.. అందరిని ఆకట్టుకుంది.అయితే ఇప్పుడు ఆ మూవీ,ఆ అమ్మాయి నేషనల్ టాపిక్స్ అయ్యాయి..

‘ఒరు ఆదార్ లవ్’ అఫిషియల్ టీజర్ రిలీజ్ సందర్భంగా తనదైన శైలిలో ప్రేక్షకులపై మన్మద బాణాలు అదే ప్రేమ అనే గుండ్లను తన తుపాకీలో పెట్టి ఎలా పెట్టిందో చూడండి.. ఇప్పుడీ వీడియో ట్రెండింగ్ గా మారింది.

https://youtu.be/vYKkt95uYKw

Comments

comments

Share this post

scroll to top