లవ్ చేసిన అమ్మాయి వేరొకరితో రొమాన్స్ చేయడం చూసి…మోసపోయానని ఆ యువకుడు ఏం చేసాడో తెలుసా..?

సూసైడ్ చేసుకోవాలనుకునే వారికి చెప్పేది ఒక్కటే. జీవితం చాలా విలువైంది. అంత సులువుగా నీ అంతట నువ్వు అంతం చేసుకోవద్దు. జీవితంతో ఎదురు ఈది పోరడు. నీ వాళ్ళ కోసం బతుకు, నలుగురిని బతికించు. పిరికివారికి లోకంలో చోటు లేదు. కానీ నీకు చచ్చే అంత దైర్యం ఉంది అంటే సమస్యని ఎదురుకునే ధైర్యం ఉన్నట్టే. మరి చావడం ఎందుకు? అయినా ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోవడం ఏంటి? లవ్ కంటే లైఫ్ చాలా గొప్పది. ఏదో ఒక రోజు లైఫ్ నీకు నచ్చినట్టు మారుతుంది. ఒక అమ్మాయి కోసం నీవాళ్లకి దూరం అవ్వడం కరెక్ట్ కాదు.” ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.

ప్రేమలో మోసపోయాననే బాధతో జీవితాన్నే అంతం చేసుకున్నాడు ఓ ప్రేమికుడు. ఆత్మీయులందరికి శోక సంద్రాన్ని మిగిల్చాడు. ఆ యువకుడి పేరు నరేష్. చెన్నై లోని ఓ సాఫ్ట్ వెర్ కంపెనీ లో ఉద్యోగం చేసేవాడు. నాలుగు సంవత్సరాలనుండి “శ్వేతా” అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. చాలా మంది అమ్మాయిల లాగానే ఆ అమ్మాయి కూడా “మా ఇంట్లో ఒప్పుకోరు అని నన్ను లవ్ చేయకు నీ లైఫ్ నువ్వు చూస్కో” అని ఒంటరిగా వదిలేసింది. కానీ ఆ అమ్మాయికోసం పిచ్చివాడు అయ్యేంతలా లవ్ చేసాడు నరేష్.

సోమవారం (ఆగష్టు 7 ) రాఖి రోజున ఆ అమ్మాయి పుట్టినరోజని, కలుద్దామని ఆ అమ్మాయికి ఫోన్ చేసాడు నరేష్. కానీ ఆ అమ్మాయి మాత్రం “మా అన్నయ వస్తున్నాడు, బయటకి వెళుతున్నా, సాయంత్రం కలుస్తా” అని చెప్పింది. సరే అని నరేష్, ఆ అమ్మాయి హాస్టల్ దగ్గర మాల్ కి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయిని వేరొకరితో చూసి తట్టుకోలేకపోయాడు.

తన లవర్ నడుము మీద చెయ్యి వేసాడు ఆ వ్యక్తి. వాడి చేతుల్ని  తన శరీరం మొత్తం తాకేలా ఆ అమ్మాయి వాడి చేతులు పట్టుకుంది. ఇంతక ముందే అతని విషయంలో నరేష్ తో గొడవ అయ్యింది. కానీ తన ఫ్రెండ్ అని చెప్పేది శ్వేతా. ఎంత ఫ్రెండ్ అయితే అలా ప్రవర్తిస్తారా అని నరేష్ బాధ పడ్డాడు. నిజాయతీగా ప్రేమించే వాళ్ళకంటే కడుపు చేసి వదిలేసే వారినే కొంత మంది అమ్మాయిలు ప్రేమిస్తారని తన ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేసి ఆత్మహత్య చేసుకున్నాడు నరేష్.

అంతే కాకుండా అమ్మాయిలపై ఎలా ఫైర్ అయ్యాడో చూడండి. ఏమన్నాడంటే..

“నాతో  పడుకున్నావ్  కదా ఇప్పుడు వీడు కావాలా మీ  అక్క  కూడా ఆ  రంజిత్  గాడితో 5 డేస్  ఉంది  నైట్  తన్నాని  ఎవడో  పాపం  మార్నింగ్ నువ్వు ఎలా ? ఫ్రెండ్స్ తో  మాట్లాడితే  అనుమానిస్తున్నం  బిచ్  అనుకుంటున్నావా? అన్నావు  కదా  ఇప్పుడు  వాడితో తో  రొమాన్స్  నాతో  రొమాన్స్  రంజిత్  గాడితో  మీ  అక్క  నువ్వు  సెక్స్, రొమాన్స్ చేస్తే  బిచ్  అనకుండా ఏం  అనాలి. నిన్ను  ఒకసారి  కూడా  తప్పుగా  తిట్టలే  నిన్ను  పిచ్చి  గా  లవ్  చేశా  నీకోసం  జాబ్ & కెరీర్. ఫైనల్ గా  నన్ను  ఆడుకున్నావ్  ఛీ నీ  బిట్చ్ నీలాంటి  వాళ్ళ  వల్లే  చాలా  మంది  బాయ్స్  నరకం  చుస్తునారు.  బట్  సొసైటీ  బాయ్స్  ని  తప్పు  పట్టి  చసెస్  అమ్మాయిలు  ఇలా  చేస్తే  బాయ్స్  మీద  కేసు  లు  పెట్టి  పిచ్చి  చేస్తారు  మరి  అమ్మాయిలు  చేస్తే  ఎం  అన్నారు  సొసైటీ.  ఇండియా  లో  బాయ్స్ &గర్ల్స్  ఈక్వల్  అని  మరి  ఇలా  చేస్తే  అమ్మాయిలకి  ఒక  టైపు  బాయ్స్  కి  ఒక  రూల్ ఆ?  నీ హాస్టల్ లో  నీ  ఫ్రెండ్  సంహిత  అందరితో  సెక్స్  చేస్తూ  ఎంజాయ్  చేస్తుంది  అని  నువ్వు  అలా  అయ్యావా ? నీకు  అదే  కావలి  అంతే  ఫుల్ .”

చివరగా…”నా చావుకి కారణం శ్వేతా, కళ్యాణ్, సంహిత. ఇలాంటి బిట్చ్ ని పెంచిన వాళ్ళ పేరెంట్స్ ఇంకా అమ్మాయిలకు ఇదొక గుణపాఠం కావాలి. ఇది అందరికి చేరేలా షేర్ చేయండి..నన్ను క్షమించండి అమ్మ-నాన్న”

ఫేస్బుక్ లో నరేష్ పెట్టిన పోస్ట్ కి ఎంతో మంది స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల కి చెందిన అతను నిన్న ఈ పోస్ట్ పెట్టి ఈ రోజు ఉదయం రైల్వే ట్రాక్ మీద శవమై తేలాడు.

 

Comments

comments

Share this post

scroll to top