మరో ఘటన: లవర్ మోసం చేసిందని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి సూసైడ్..! ఏమైందో చూస్తే కన్నీళ్లొస్తాయి.!

సూసైడ్ చేసుకోవాలనుకునే వారికి చెప్పేది ఒక్కటే. జీవితం చాలా విలువైంది. అంత సులువుగా నీ అంతట నువ్వు అంతం చేసుకోవద్దు. జీవితంతో ఎదురు ఈది పోరడు. నీ వాళ్ళ కోసం బతుకు, నలుగురిని బతికించు. పిరికివారికి లోకంలో చోటు లేదు. కానీ నీకు చచ్చే అంత దైర్యం ఉంది అంటే సమస్యని ఎదురుకునే ధైర్యం ఉన్నట్టే. మరి చావడం ఎందుకు? అయినా ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోవడం ఏంటి? లవ్ కంటే లైఫ్ చాలా గొప్పది. ఏదో ఒక రోజు లైఫ్ నీకు నచ్చినట్టు మారుతుంది. ఒక అమ్మాయి కోసం నీవాళ్లకి దూరం అవ్వడం కరెక్ట్ కాదు.” ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.

ల‌వ‌ర్ మోసం చేసింద‌ని…ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి, రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న న‌రేష్ గురించి అంద‌రికీ తెలిసిందే…ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ…న‌రేష్ ఇష్యూ మాత్రం చాలా వైర‌ల్ అయ్యింది, దానికి కార‌ణం అత‌ను త‌న మ‌ర‌ణానికి ముందు త‌న ల‌వ‌ర్ కు సంబంధించిన డీటైల్డ్ స‌మాచారం ఫోటోస్ తో స‌హా…ఫేస్ బుక్ లోని త‌న అకౌంట్ లో పోస్ట్ చేయడం . ఆ ఘటన ఇంకా మరువక ముందే..హరీష్ అనే యువకుడు అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకుంటున్నా అని ఫేస్బుక్ లో శుక్రవారం (జనవరి 5) న పోస్ట్ చేసాడు.. అతను ఏమని పోస్ట్ చేసాడో చూడండి!

I am sucide ::: E ammaiah peru macha anusha D/o argaiah. Velganoor…. Chudu anu 2years natho premayanam nadipinchav… Nenu lekunte sucide chesukunta annav. Natho matladadaniki mi entlo vallaku theliyakunda mbl mentain chesav… Adi karab aiethe mi parents ki frd valla brother ani mi dad mbl nudi natho matladav.. entlo job apply chesanu ani abadam cheppi mari natho bayataku vachav natho pa****Anni aiepoina tharuvatha mater mi parent ki thelisthe nenu theliyadu ani case pettisthava..

Station lo brother ani mataladanu antava aa uddesham unnadanivi love u bava ani msg enduku pettav ni entlo Vijayawada velthunna ani cheppi natho lodge lo varam enduku natho padukunnav….. Nv brother tho kuda padukuntava… Natho tours enduku vienchav. Nannu kalavadam kosam entlo abadam chepthe na mida prema anukunna kani sex mida niku unna interst anukoledu… E case valla andari drusti lo nenu thirugubothunu aiena.. Na carrier motham nasanam aiendi..

.mind pani cheyakunda mental ga distad chesav..na family Value motham poguttukunna value leni chota nila nenu bathakalenu anu..natho padukunnav vere vaditho mrriage ki redy ainav kanisam kapuram aiena vadi junctio okkadithone che… Sex kosam premichav kanisam pelli aiena jivitham kosam chesuko But love you forever… xaminchandi nanna elati danni premichi miru thala dinchukunela chesanu… Miss u nanna… Nannamma-thathaih jagratha …thammudu akka jagratha….

Comments

comments

Share this post

scroll to top