మొన్న ఐపీఎల్ లో “కోల్కత్త” బాట్స్మన్ అవుట్ అవ్వగానే పంజాబ్ ఓనర్ “ప్రీతి” ఎలా చేసిందో తెలుసా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. ఐపీఎల్ మొదటి సీసన్ మొదలయినప్పటి నుండి పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్ లకు వచ్చి ఎంటర్టైన్ చేస్తూనే ఉంది “ప్రీతి జింటా”. ఎంతైనా పంజాబ్ జట్టు ఓనర్ కదా…ఆ మాత్రం ఎంకరేజ్ చేయకుంటే ఎలాగ. ఈ సారి కూడా పంజాబ్ ప్లే ఆప్స్ రేస్ లో ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే ఆశలు సజీవంగానే ఉన్నాయి. మొన్న కోల్కత్త తో మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద ఉంది “మాక్స్వెల్” సేన. మిగిలిన రెండు మ్యాచ్లు తప్పక గెలుస్తేనే ప్లే ఆప్స్ కూడా వెళతారు. ముంబై తో ఒక మ్యాచ్, పూణే తో ఒక మ్యాచ్ మిగిలుంది పంజాబ్ కి.

ఇది ఇలా ఉండగా..ఏప్రిల్ 9 న జరిగిన మ్యాచ్ లో “కోల్కత్త” పై విజయం సాధించిన సందర్భంలో పంజాబ్ జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మొహాలీలో జరిగిన మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది పంజాబ్. చివరి మూడు ఓవర్లు ఉండగా కోల్కత్త విజయానికి 38 పరుగులు చేయాల్సి ఉంది. 84 పరుగులు చేసి ఊపు మీదున్న “లిన్” ను అక్సర్ పటేల్ రన్ అవుట్ చేసాడు. దానితో పంజాబ్ కు ఊరట కలిగింది. రన్ అవుట్ థర్డ్ అంపైర్ డెసిషన్ కు ఇచ్చారు. అవుట్ అని తెలియగానే ప్రీతి జింటా ఎలా రియాక్షన్ ఇచ్చిందో చూడండి!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top