సినీనటి ప్రత్యూష డెత్ సీక్రెట్స్..మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.!

2002  లో అర్థాంతరంగా తనువు చాలించిన వర్థమాన నటి ప్రత్యూష మరణానికి సంబంధించిన డెత్ సీక్రెట్స్ ..సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయ్.  అయితే ప్రత్యూష డెత్ సీక్రెట్స్ పై  2013 లో V6 ఛానల్ చేసిన స్పెషల్  ప్రోగ్రామ్  10లక్షల వ్యూస్ దాటిన సందర్భంగా  తాజాగా ప్రత్యూష డెత్ సీక్రెట్స్ మరోమారు వైరల్ అయింది. ప్రత్యూష హత్య కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలింది. అనేక ప్రశ్నలు సమాధానాలు లేకుండా పోయాయ్. కానీ ఈమె మరణం వెెనుక  మినిష్టర్ల కొడుకులు కూడా ఉన్నారని వార్తలు మాత్రం గుప్పుమన్నాయ్

ఈ ప్రొగ్రామ్ లోని కొన్ని బలమైన పాయింట్స్:

  • ప్రత్యూష మరణం తర్వాత  తల్లిని ICU లోకి అనుమతించలేదు.!, అదే ICU లోని అబ్బాయిని చూడడానికి  మాత్రం వాళ్ళ తరఫు బంధువులను అనుమతించారు?
  • అత్యాచారం చేసి… గొంతు నులిమి చంపేశారంటూ తేల్చిన మునుస్వామి  ఫోరెన్సిక్ రిపోర్ట్.
  • తర్వాత మునుస్వామి రోడ్డు ప్రమాదం లో చనిపోవడం.
  • ప్రత్యూష శరీరంలో వీర్యపు ఆనవాళ్ళు ఉన్నాయని రిపోర్ట్ రావడం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top