“బాహుబలి” రెండు పార్ట్ లకు కలిపి “ప్రభాస్” ఎంత తీసుకున్నాడో తెలుసా..?

గత రెండు సంవత్సరాల నుండి తెలుగు సినిమా ఫాన్స్ అందరికి ఉన్న కామన్ డౌట్ ఒక్కటే “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?”…రాజమౌళి “బాహుబలి” తో తెలుగు సినిమా లెవెల్ ని ప్రపంచ స్థాయికి పరిచయం చేసాడు…ప్రభాస్, రానా అయితే ఒక రేంజ్ లో ఫేమస్ అయిపోయారు…బాహుబలి – 2 కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు…ఏప్రిల్ 28 న ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది!…ఇక తెలుగు సినిమాకి పండగ వచ్చినట్టే బాహుబలి రిలీజ్ అంటే!

ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే “బాహుబలి” చిత్రంకి “ప్రభాస్” రెమ్యూనరేషన్ ఎంత? రెండు సినిమాలకు కలిపి “ప్రభాస్” ఎంత తీసుకున్నాడు. మూడు సంవత్సరాలు వేరే సినిమా కూడా చేయకుండా “బాహుబలి” కి అంకితమిచ్చిన “ప్రభాస్” బాహుబలి రెండు పార్ట్ లకు కలిపి “75 కోట్లు” తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది సినీపరిశ్రమలో టాక్ మాత్రమే..!

Comments

comments

Share this post

scroll to top