ప్రభాస్ పెళ్లి ఈమెతోనే అని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఒకడు. 37 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికి పెళ్లి గురించి తొందరపడడం లేదు ప్రభాస్‌. ‘బాహుబలి’ తర్వాత పెళ్లి పనుల్లో పడతాడని వార్తలు బయటకొచ్చాయి. అయితే ‘బాహుబలి’ నుంచి బయటకు వచ్చిన ప్రభాస్‌ ఇప్పుడు సుజిత్‌ సినిమాతో బిజీ అయిపోయాడు. మామూలు అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు సైతం అతనంటే పడి చచ్చిపోతున్నారు.

ప్రభాస్ కి పెళ్లి..? ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు..? అని ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై “కృష్ణం రాజు” గారు స్పందించి ఫైర్ అయ్యారు. అలాంటిది ఏం లేదని స్పష్టానంగా చెప్పారు. మరి ఇంతకీ ఆమె ఎవరు..?

ఆమె పేరు “ప్రియా లాల్”. 22 సంవత్సరాల వయసున్న ఆమె ఇటీవలే బిటెక్ పూర్తి చేసారు. మోడలింగ్ చేస్తున్నారు. ప్రియా లాల్ సొంత ఊరు “గోదావరి”. కానీ చిన్నప్పటినుండి విదేశాల్లో చదివారు. ఆమెకు ప్రభాస్ కు ఎటువంటి సంభందం లేదు.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం “రాశి సిమెంట్” చైర్మన్ కూతురుతో “ప్రభాస్” పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి నిశ్చయించాలని పెద్దలు అనుకుంటున్నారట!

Comments

comments

Share this post

scroll to top