డార్లింగ్ హ్యాపీ బర్త్ డే టు యూ………

ఈశ్వర్ తో తన కెరీర్ ను  మొదలుపెట్టి, చత్రపతి సినిమా సినీ ప్రేక్షకుల చేత  జేజేలు కొట్టించుకొని . అందరి హృదయాల్లో డార్లింగ్ గా ముద్ర పడి….. బాహుబలిగా ప్రప్రంచానికి పరిచయమయ్యాడు ప్రభాస్. ఈరోజు మన  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. ముందుగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:

  1. ఉప్పలపాటి ప్రభాస్ “ప్రభాస్” గా సుపరిచితుడు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు.
  2. పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం
  3. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు
  4. ప్రముఖ నటులు గొపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు.

ప్రభాస్ సినిమాలు…ప్రేక్షకులకు  ఆయనను పరిచయం చేసిన తీరు:

  • ఈశ్వర్: కొత్త హీరోగా వెండితెరకు తొలి పరిచయం.
  • వర్షం: మనోడు ..మాస్ + క్లాస్ రా బాబోయ్…
  • చక్రం: నటనలో మరొక కొత్త కోణం ఆవిష్కృతం
  • చత్రపతి: రాజమౌళి సినిమాకు తగ్గ హీరో…..
  • బిల్లా: డబుల్ యాక్షన్ ధమాకా..
  • డార్లింగ్: సినిమా పేరే తన  ముద్దుపేరుగా ఫిక్స్ అయ్యింది.
  • మిస్టర్ పర్‌ఫెక్ట్:   పక్కింటి అబ్బాయిలా ఇరగదీశాడు.
  • మిర్చి: రెండు కుటుంబాలను కలిపిన మొనగాడు.
  •  “బాహుబలి – ది బిగినింగ్ “: రికార్డులన్నీ  ఊఫ్ అంటూ ఊదిపడేశాడు. బాహుబలిని రికార్డులకు  అందనంత దూరంలో నిలబెట్టాడు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top